X
తెలుగు » సినిమాలు » అద్భుతం
అద్భుతం

అద్భుతం

Romance | 19 Nov 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అద్భుతం స్టోరీ

అద్భుతం సినిమా రొమాంటిక్ ఎంటటైనర్ చిత్రం ఇందులో తేజ సజ్జా, శివాని రాజశేఖర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మాలిక్ రామ్ వహించారు. నిర్మాత చంద్ర శేఖర్ మొగుళ్ళ నిర్మించారు. సంగీతం రధన్ అందించారు. కథ  సూర్య(తేజ సజ్జ) వై టీవీ అనే చానెల్లో న్యూస్ రీడర్ గా పని చేస్తూ ఉంటాడు. తన తండ్రి మరణానికి తానే కారణం అని మధనపడుతూ, జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. చచ్చిపోవడానికి బిల్డింగ్ మీద నుంచి దూకే సమయానికి తనకు తన నంబర్ నుంచే మెసేజ్ వస్తుంది. ఉన్నట్లుండి వాతావరణం విచిత్రంగా ప్రవర్తిస్తూ సెల్‌ఫోన్ కాల్స్ జంప్ అవుతూ ఉండగా ఒక చిన్న ఎఫెక్ట్ కారణంగా అద్భుతం జరుగుతోంది. అలా తన నెంబర్ నుంచే అవతలి పక్క మెసేజ్ చేసేది వెన్నెల(శివాని రాజశేఖర్) అనే అమ్మాయి అని తెలుస్తుంది. కొన్నాళ్లు పరిచయం పెరిగాక సూర్య 2019లోనూ, వెన్నెల 2014లోనూ ఉన్నారని అర్థం అవుతోంది. అక్కడ నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? వాళ్ళు కలిశారా? అసలు వారి జీవితంలో జరిగిన అద్భుతాలు ఏమిటి? వారి జీవితం చివరికి ఏం అయింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడాల్సిందే..
Read More

అద్భుతం కాస్ట్ & క్రూ

అద్భుతం సిబ్బంది సమాచారం

దర్శకత్వం మల్లిక్ రామ్
స్టోరీ ప్రశాంత్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రధన్
నిర్మాత చంద్ర శేఖర్ మొగుళ్ళ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అద్భుతం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఈ సినిమాను తాము ఎప్పుడో మొదలుపెట్టామని తేజ సజ్జ చెబుతూనే ఉన్నారు. అయినా సరే ముందు ప్లే బ్యాక్ వచ్చింది కాబట్టి దాంతో ముడి పెట్టీ పోలుస్తూ ఉంటారు. అయితే కథలు వేరయినా స్క్రీన్ ప్లే ప్లేబ్యాక్ తరహాలోనే ఉండటం కాస్త ఇబ్బంది కర అంశమే. మొత్తం మీద చూసుకుంటే.. ఈ అద్భుతం మరీ అద్భుతంగా లేకపోయినా ఆకట్టుకునేలానే ఉంది. కాన్సెప్ట్ ఇప్పటికే చూసేసిందే అయినప్పటికీ ఈ సినిమా విషయంలో కాస్త కొత్తదనం ఉంది. ఎలాంటి బూతు కంటెంట్ లేకపోవడంతో వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది.

అద్భుతం ట్రైలర్

Video Thumbnail

అద్భుతం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అద్భుతం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+