X
తెలుగు » సినిమాలు » అధినాయకుడు
అధినాయకుడు

అధినాయకుడు

Action | Romance | 01 Jun 2012 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అధినాయకుడు స్టోరీ

అధినాయకుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, లక్ష్మీరాయ్‌, సలోని, జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రదీప్‌రావత్‌, సుకన్య, రెహమాన్‌, కాశీ విశ్వనాథ్‌, మురళీశర్మ, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరుచూరి మురళి నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాని మాలిక్ స్వరాలు సమకుర్చారు. కథ కాంట్రాక్టు కిల్లర్ బాబి(బాలకృష్ణ)అనుకోని సిట్యువేషన్ లో తను అనాధ కాదు తనకో కుటుంబం ఉందనే విషయం తెలుసుకుంటాడు. అంతేకాదు తన తండ్రి రామకృష్ణ ప్రసాద్(బాలకృష్ణ మళ్లీ)ని చంపేయాటనికి తననే వినియోగిస్తున్నారని అర్దం చేసుకుంటాడు. అప్పుడు తన తండ్రిని చంపాలనుకున్న ప్యాక్షనిస్ట్ (ప్రదీప్ రావత్)నుంచి రక్షించుదామని బయిలుదేరతాడు. కానీ కొన్ని అపార్దాల వల్ల కొడుకుని దగ్గరకు రానివ్వడు ఆ తండ్రి. చివరకు బాబి.. తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు. తన తాత హరిశ్చంద్ర ప్రసాద్(ముసలి బాలకృష్ణ) ఆశయాలు తెలుసుకుని ఏం చేసాడు అన్నది మిగతా కథ.
Read More

అధినాయకుడు కాస్ట్ & క్రూ

అధినాయకుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం పరుచూరి మురళి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కళ్యాణి మాలిక్
నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అధినాయకుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ముందుగా మూడు రకాల గెటప్ లలో మిగతా హీరోలకు భిన్నంగా విభిన్నతను ప్రదర్శిస్తూ నటించినందుకు బాలకృష్ణను అభినందించాలి. చివరగా ఈ చిత్రం అభిమానులను సంతృప్తి పరచ వచ్చేమే కానీ మిగతావారికి కష్టమనిపిస్తుంది. బాలకృష్ణ చేత కాంట్రాక్ట్ కిల్లర్ లాంటి పాత్రలు చేయకుండా ఉంటే బావుండనని ఖచ్చితంగా తేల్చి చెపుతుంది. ఈ చిత్రం చూసి ఉపశమనం కోసం మళ్లీ ఏ టీవీలోనే సింహా చిత్రం చూడాలనిపిస్తుం.

అధినాయకుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అధినాయకుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+