X
తెలుగు » సినిమాలు » అందిరి బంధువయ
అందిరి బంధువయ

అందిరి బంధువయ

Drama | 14 May 2010 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అందిరి బంధువయ స్టోరీ

అందిరి బంధువయ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్‌, పద్మప్రియ , నరేష్‌, ఆర్కే, విజయ్ సాయి, ప్రగతి, ఆనంద్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్ర సిద్దార్ద నిర్వహించారు మరియు నిర్మాతలు ఆర్కే, చంద్ర సిద్దార్ద నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూఫ్ రూబిన్స్ స్వరాలు సమకుర్చారు. కథ సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం పల్లె నుంచి హైదరాబాద్ ‌కు వస్తాడు నందు (శర్వానంద్‌). ఎవరికీ ఏ సమస్య వచ్చినా అది తనదే అనుకునే అతనికి అక్కడే పద్దు (పద్మప్రియ)తో పరిచయం అవుతుంది. పరమ పీనాసిగా ప్రవర్తించే ఆమె..నందు ప్రేమలో పడి మారుతుంది. ఈ లోగా తన మాస్టారుకి ఓ అవసరం వచ్చి ఐదు లక్షలు అవసరమై అప్పుకోసం ఆ ఏరియా దాదా (ఆర్కే) ని ఆశ్రయిస్తాడు. తాకట్టుగా తన కళ్లు, గుండె పెట్టి అగ్రిమెంట్‌ రాస్తాడు. ఆ తర్వాత ఆ డబ్బు చెల్లించలేకపోతాడు. మరో ప్రక్క పద్దు అక్కని చేసుకుంటానంటూ వచ్చిన బావ ఆ తర్వాత పద్దుపై మనస్సు పడతాడు. ఇద్దరూ అలా సమస్యల్లో పడతారు. ఆ సమస్యలను వాళ్ళు ఎలా అధిగమించారు అన్న కోణంలో కథ నడుస్తుంది.
Read More

అందిరి బంధువయ కాస్ట్ & క్రూ

అందిరి బంధువయ సిబ్బంది సమాచారం

దర్శకత్వం చంద్ర సిద్దార్ద
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత చంద్ర సిద్దార్ద
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అందిరి బంధువయ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
'ఆ నలుగురు' తో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌ మరోసారి మానవతా విలువలను అద్దుతూ అందరి బంధువయాను అందించారు. స్లో నేరేషన్ తో నడుస్తుంది అని మొదట్లో వినిపించినా సినిమాలో విషయం ఉండటం, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండటంతో పాజిటివ్ టాక్ మెల్లిగా స్పెడ్ అవుతోంది. అయితే సెకెండాఫ్ కి వచ్చేసరికి ఎత్తుకున్న విషయం,టైటిల్ వదిలేసి వేరే సబ్ ప్లాట్ లోకి వెళ్ళిపోవటంతో కాస్త డీవియేట్ అయ్యినట్లు అనిపిస్తుంది. అలాగే టేకింగ్ పరంగా దూరదర్శన్ టీవీ సీరియల్స్ ను గుర్తు తెస్తుంది. అయితే పద్మప్రియ అద్భుత నటన, హ్యూమన్ ఏంగిల్ కలిగి ఉండటంఆ లోపాల్ని హైలెట్ కానివ్వవు.

అందిరి బంధువయ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అందిరి బంధువయ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+