X
తెలుగు » సినిమాలు » అంతరిక్షం 9000KMPH
అంతరిక్షం 9000KMPH

అంతరిక్షం 9000KMPH

Sci - Fi | 21 Dec 2018 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అంతరిక్షం 9000KMPH స్టోరీ

అంతరిక్షం 9000KMPH సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇందులో వ‌రుణ్ తేజ్ వ్యోమ‌గామిగా ఇంకా లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంకల్ప్ రెడ్డి వహిస్తున్నారు మరియు నిర్మాతలు క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ విహారి అందిస్తున్నారు.  కథ ఇండియన్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్ దేవ్(వరుణ్ తేజ్). అతని నేతృత్వంలో భారతదేశం ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకుగాను విప్రయాన్ శాటిలైట్‌ను ప్రయోగిస్తుంది. ప్రయోగం విజయవంతం అయినా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల దానితో కమ్యూనికేషన్ తెగిపోతుంది. దాన్ని సరిచేయడానికి చేసిన ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో తన ప్రియురాలు(లావణ్య)ను కోల్పోయిన దేవ్... తన జాబ్ వదిలేసి వెళ్లిపోతాడు. మెహిరా అనే శాటిలైట్లో సాంకేతిక లోపం ఏర్పడుతుంది. అది కక్ష తప్పితే ఇతర దేశాల శాటిలైట్లను సైతం ఢీకొని ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ కట్ అవుతుంది. అలా జరిగితే మన దేశం నుంచి నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆగిపోతుంది. ప్రపంచ దేశాల ముందు మన పరువు పోతుంది. మెహిరా లోపాన్ని సరిచేసే సత్తా దేవ్‌కు మాత్రమే ఉంటుంది. ఐదేళ్లుగా స్పేస్ సెంటర్‌కు దూరంగా ఉన్న అతడిని తిరిగి రప్పిస్తారు.
Read More

అంతరిక్షం 9000KMPH కాస్ట్ & క్రూ

అంతరిక్షం 9000KMPH సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంకల్ప్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత వై రాజీవ్ రెడ్డి, జె సాయి బాబు, రాధా కృష్ణ జాగర్లమూడి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అంతరిక్షం 9000KMPH విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మెహిరా శాటిలైట్ సమస్యను సరిచేయడానికి స్పేస్ లోకి వెళ్లిన దేవ్.... అసలు లక్ష్యం అది కాదు. అందరూ డెడ్ అయిపోయింది అనుకుంటున్న విప్రయాన్ మిషన్ సక్సెస్ చేయాలనుకుంటాడు. కానీ దేవ్ చేసే దాంట్లో చాలా రిస్క్ ఉండటం, దేవ్‌తో పాటు ఇతర వ్యోమగాములను ప్రాణాలు రిస్కులో పడే అవకాశం ఉండటంతో ఇండియన్ స్పేస్ సెంటర్ నుంచి అనుమతి లభించదు. మరి దేవ్ ఏం చేశాడు? తాను అనుకున్నది ఎలా సాధించాడు? అనేది తర్వాతి కథ.

అంతరిక్షం 9000KMPH సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అంతరిక్షం 9000KMPH

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+