X
తెలుగు » సినిమాలు » అతడు ఆమే ఓ స్కూటరు
అతడు ఆమే ఓ స్కూటరు

అతడు ఆమే ఓ స్కూటరు

Comedy | Romance | 23 Aug 2013 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అతడు ఆమే ఓ స్కూటరు స్టోరీ

అతడు ఆమే ఓ స్కూటరు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెన్నేల కిశోర్, ప్రియాంక చాబ్రా , తాగుబోతు రమేష్, ధన్ రాజ్, నల్ల వేణు, ప్రిద్వి, బాబు మోహన్, దువ్వసి మోహన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గంగరపు లక్ష్మన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చిన్ని కృష్ణా స్వరాలు సమకుర్చారు.  కథ భీమవరం బుల్లోడైన గోవిందరాజు(వెన్నెల కిషోర్) బిఏ పాసైనా ఏ పనీ చేయకుండా వారసత్వంగా వచ్చిన డొక్కు స్కూటరేసుకుని గాలి తిరుగుడు తిరుగుతుంటాడు. దీంతో గోవిందరాజు మామ తన కూతురును వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీన్ని అవమానంగా ఫీలైన గోవిందరాజు.....నీ కూతురు కంటే అందమైన అమ్మాయని పెళ్లి చేసుకుని ముందుగా పిల్లల్ని కంటానని మామకు సవాల్ చేస్తాడు. ఈక్రమంలో ఆ తర్వాత ఫ్రెండ్ రాజేష్(తాగుబోతు రమేష్) తో కలిసి హైదరాబాద్ ప్రయాణమవుతాడు. అక్కడ గోవిందరాజుకి లక్కీ(ప్రియాంక చాబ్రా)తో పరిచయం అవుతుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే లక్కీ పెట్టిన కొన్ని కండీషన్ల వల్ల తాను అనుకున్నది చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అపుడు గోవిందరాజు ఏం చేసాడు? అనేది తర్వాతి కథ.
Read More

అతడు ఆమే ఓ స్కూటరు కాస్ట్ & క్రూ

అతడు ఆమే ఓ స్కూటరు సిబ్బంది సమాచారం

దర్శకత్వం గంగరపు లక్ష్మన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చిన్నికృష్ట
నిర్మాత అమరేంద్ర రెడ్డి పి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అతడు ఆమే ఓ స్కూటరు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెర్ఫార్మెన్స్ పరంగా వెన్నెల కిషోర్ ఓకే. దర్శకుడు అతన్ని సరిగా వాడుకుని ఉంటే మరింత బాగా చేసే వాడేమో. గ్లామర్ పరంగా హీరోయిన్ ప్రియాంక చాబ్రా గ్లామర్ పరంగా ఓకే కానీ నటనలో మాత్రం వీక్. తాగుబోతు రమేష్‌ అక్కడక్కడా నవ్వించాడు. ధన్ రాజ్ చేసిన కామెడీ సీన్ బాగుంది. సినిమాలో కనిపించే స్కూటరే కాదు కథ కూడా పరమ డొక్కు రొటీన్ స్టోరీలైన్. స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకులకు విసుగు తెచ్చే విధంగా ఉంది. టెక్నికల్ అంశాల పరంగా చూస్తే సినిమాటోగ్రఫీ ఒక్కటే కాస్త ఫర్వాలేదు అనే విధంగా ఉంది. ఇక ఏ సాంకేతిక విభాగం కూడా బాగుందని చెప్పే విధంగా పనితీరు కనబర్చలేదు. పేరుకు కామెడీ సినిమానే కానీ సినిమాలో కామెడీ సీన్లు రెండు మూడు చోట్ల తప్ప ఎక్కడా నవ్వించలేదు. రెండు మూడు చోట్ల డైలాగులు బాగున్నాయి. ఓవరాల్‌గా 'అతడు ఆమె ఓ స్కూటర్' పరమ బోరింగ్ సినిమా.

అతడు ఆమే ఓ స్కూటరు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అతడు ఆమే ఓ స్కూటరు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+