X
అవును 2

అవును 2

Horror | 03 Apr 2015 | A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

అవును 2 స్టోరీ

అవును 2 సినిమా అవును కి స్వీక్వెల్ గా హర్రర్ థ్రిల్లర్ చిత్రం ఇందులో పూర్ణ, హర్శ వర్ధన్ రాణే , నికిత థుక్రల్, సంజన గల్రాని,  రవిబాబు , రవి వర్మ తదితరులు ప్రదాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిబాబు నిర్వహించారు, నిర్మాత సురేశ్ బాబు నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చారు. కథ మొదటి భాగంలో మోహిని (పూర్ణ)ను కామంతో రగిలిపోయిన కెప్టెన్ రాజు(రవిబాబు) ప్రేతాత్మ ఆమెను అనుభవించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో తన భర్త హర్ష(హర్షవర్దన్ రాణే)ని పొడిచేస్తుంది. సెకండ్ పార్ట్ కు వస్తే... అక్కడితో తమను వదిలి ఆ ప్రేతాత్మ వెళ్ళిపోయిందని హర్ష, మోహినిల జంట భావించి, మనశ్శాంతి కోసం ఊరి బయటనున్న తమ ఫ్లాట్ నుండి కొత్తగా సిటీకి దగ్గరలోని మరో ఫ్లాట్‌లోకి మారతారు. (అయితే మనుష్యులే కష్టపడి ఇల్లు వెతుక్కుని వెళ్లిపోయినప్పుడు ఆత్మలు వెల్లలేవా... కెప్టెన్ రాజు ప్రేతాత్మ కూడా అక్కడకి ఆమె వెతుక్కుంటూ వెళ్తుంది). దాంతో వెళ్ళిపోయిందనుకున్న ఆత్మ మళ్ళీ తిరిగి రావడం, మోహిని, హర్షలను మళ్ళీ వేధించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత కెప్టేన్ రాజు భారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు? అలాగే కాశీకి వెళ్ళినపుడు అక్కడి అఘోరా ఇచ్చిన యంత్రం వీరిని ఏమన్నా కాపాడకలిగిందా? చివరకు కెప్టెన్ రాజ్ ఏమయ్యాడు? అన్నది మిగతా కథ.
Read More

అవును 2 కాస్ట్ & క్రూ

అవును 2 సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత సురేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అవును 2 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తొలినుంచి మనకు సీక్వెల్ చిత్రాలు పెద్దగా వర్కవుట్ అవటం లేదు. పెరిగిన ఎక్సపెక్టేషన్స్, బిజినెస్ పర్పస్ లో సీక్వెల్ కోసం కథలేకపోయినా సాగతీసే కథనం చాలా సార్లు కారణమవుతూంటాయి. ఇప్పుడు అవును 2 కి అదే పరిస్ధితి ఏర్పడింది. దెయ్యమా సాప్టవేర్ ఇంజినీరా అని డౌట్ వచ్చేలా జరిగే ఈ చిత్రం ఆకట్టుకునేటట్లు కనపడటం లేదు. హర్రర్ సినిమా కదా అని భయపడదాం అని ప్రిపేరై వెళ్లినవాళ్ళు...ఇలాంటి సినిమాకు వచ్చేమేంటిరా అని భయపడేలా రవిబాబు తీసారు.

అవును 2 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అవును 2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+