X
తెలుగు » సినిమాలు » బందోబస్త్
బందోబస్త్

బందోబస్త్

Action | 20 Sep 2019 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

బందోబస్త్ స్టోరీ

బందోబస్త్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.  తమిళలో కాప్పాన్ పేరుతో వస్తున్న ఈ సినిమాని తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య శివకుమార్, మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్, పూర్ణ, బొమన్ ఇరాణి, చిరగ్ జాని, సముతిరఖణి, ప్రేమ్, కార్తిక్ తదితరులు నటించారు.  సూర్యతో 'వీడొక్కడే', 'బ్రదర్స్' వంటి చిత్రాలను తెరకెక్కించిన కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సంగీతం హరీష్ జయరాజ్ అందించారు.  కథ ధాని చంద్రకాంత్ వర్మ (మోహన్‌లాల్) భద్రతా వ్యవహారాలను చూసే అధికారి రవి (సూర్య) ఎస్పీజీ కమాండో. ప్రాణాలకు ముప్పు ఉండటంతో మరో అధికారి (సముద్రఖని)తో కలిసి ప్రధానిని కంటికి రెప్పలా చూసుకొంటారు. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిం రంజిత్ చే (చిరాగ్ జానీ) పలు మార్లు ప్రధానిని ముప్పు నుంచి తప్పిస్తారు. కానీ కశ్మీర్‌లో జరిగిన దాడిలో ప్రధాని ప్రాణాలు కాపాడటంలో రవి విఫలమవుతాడు. ప్రధాని ప్రాణాలు కాపాడటంలో విఫలమైన రవి ఆ తదనంతరం ఉగ్రవాదుల ఆటకట్టించడానికి ఎలాంటి వ్యూహాలు పన్నారు. తన సహచర అధికారి (సముద్ర ఖని)తో కలిసి ఎలాంటి దాడులు నిర్వహించాడు. ఉగ్రవాది (చిరాగ్ జానీ) ఎత్తులకు ఎలాంటి పై ఎత్తులు వేశాడు? మరణాంతరం పీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని తనయుడు (ఆర్య)కు ఎలాంటి మద్దతు ఇచ్చాడు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే పారిశ్రామిక వేత్త మహావీర్ (బోమన్ ఇరానీ) ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా సాగించే కుట్రలను ఎలా భగ్నం చేశాడు. అలాగే ఈ కథకు గోదావరి జిల్లా రైతులకు సంబంధమేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే బందోబస్తు సినిమా కథ.
Read More

బందోబస్త్ కాస్ట్ & క్రూ

బందోబస్త్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె వి ఆనంద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత సుభాకరన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బందోబస్త్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు దేశభక్తి, రైతుల సమస్యను ఎత్తి చూపిన చిత్రం బందోబస్తు. సూర్య, మోహన్ లాల్ నటన సినిమాకు హైలెట్. యాక్షన్, దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి బందోబస్తు నచ్చుతుంది. సూర్య అభిమానులు బాగా నచ్చుతుంది. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

బందోబస్త్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బందోబస్త్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+