X
బసంతి

బసంతి

Action | Romance | 28 Feb 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

బసంతి స్టోరీ

బసంతి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గౌతమ్‌, అలీషాబేగ్‌, తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య దంతులురి మరియు నిర్మాత ఉమా నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు. కథ స్నేహితులతో సరదాగా స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు అర్జున్(గౌతమ్). అతను రోషిని (ఆలీషా)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమను వ్యక్తం చేసే సమయంలో ఆమె కనిపించకుండా పోతుంది. అదే సమయంలో అతను చదువుతున్న బసంతి ఇంజినీరింగ్ కాలేజీని టెర్రరిస్ట్ లు చుట్టుముట్టి ఆధీనంలోకి తీసుకుంటారు. స్టూడెంట్స్ ని విడుదల చేయాలంటే పోలీసుల అదుపులో ఉన్న టెర్రరిస్ట్ బాబాఖాన్ ని విడుదల చేయాలని కండీషన్ పెడతారు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో అర్జున్ క్లోజ్ ప్రెండ్ అబ్బాస్(రణధీర్)ని వాళ్లు చంపేస్తారు. దాంతో అర్జున్ ఎదురు తిరిగి ఏం చేసాడు..ఇంతకీ రోషిణి ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
Read More

బసంతి కాస్ట్ & క్రూ

బసంతి సిబ్బంది సమాచారం

దర్శకత్వం చైతన్య దంతులురి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత ఉమా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బసంతి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
చివరగా ఏదో రొటీన్ మసాలా చిత్రం తీసి హిట్ కొట్టాలని ఆలోచించకుండా కొత్తదనం చూపించాలనే ఆసక్తితో చిత్రం తీసిన దర్శకుడు అభినందనీయుడు. దర్శకుడు గత చిత్రం 'బాణం' ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చి చూస్తే ఓకే అనిపిస్తుంది.

బసంతి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బసంతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+