X
తెలుగు » సినిమాలు » బస్ స్టాప్
బస్ స్టాప్

బస్ స్టాప్

Romance | 11 Nov 2012 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

బస్ స్టాప్ స్టోరీ

బస్ స్టాప్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రిన్స్‌, దివ్య, ఖన్నా , రావు రమేష్‌, అభి, హాసిక, గోపాల్‌సాయి, డి.ఎం.కె, సాయికుమార్‌ పంపన, రావిపల్లి రాంబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి నిర్వహించారు మరియు నిర్మాతలు బెల్లంకోండ సురేష్, గణేష్ బాబు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జెబి స్వరాలు సమకుర్చారు. కథ ఓ వయస్సు వచ్చాక... ఎంతో ప్రేమతో చూసుకునే పేరెంట్స్ ని కాదని,తాము ప్రేమించి వారితో సెటిల్ అవ్వాలనుకునే యువతరం కథగా ఈ చిత్రం సాగుతుంది. బాల్య స్నేహితులైన శ్రీను (ప్రిన్స్‌), శైలు (దివ్య) కొంత కాలం గ్యాప్ తర్వాత కాలేజీలో కలుసుకుంటారు. స్నేహం కాస్తా ప్రేమగా రూపొందుతుంది. శైలుకి అమ్మానాన్నలంటే చాలా గౌరవం. అలాంటి ఆ అమ్మాయి శ్రీను కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పడం మొదలుపెడుతుంది. అది గమనించిన ఆమె తల్లి తండ్రులు కలవరపడతారు..కండీషన్స్ పెడతారు. అప్పుడు ఆమె ఏం నిర్ణయం తీసుకుంది అనేది మిగతా కథ. అలాగే సిమ్ కార్డులు మార్చినట్లు అమ్మాయిలను మార్చే కుర్రాడు, తమ లవర్ వేరే వారితో ప్రేమ కథ నడుపుతోందని తెలియక,తన ఇంట్లో దొంగతనాలు చేసి మరీ గిప్ట్ లు ఇచ్చే మరో కుర్రాడు వంటి మరో రెండు పాత్రల కథలు కూడా సిమిలర్ గా ఈ లవ్ స్టోరీ తో పాటు సాగుతూంటాయి.
Read More

బస్ స్టాప్ కాస్ట్ & క్రూ

బస్ స్టాప్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జెబి
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బస్ స్టాప్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
'ఈ రోజుల్లో' వంటి యూ(బూ)త్ ఫుల్ ఎంటర్టైనర్ అందించిన మారుతి తదుపరి చిత్రం రిలీజ్ అవుతుందంటే ఏ విధమైన అంచనాలు,ఏ వర్గంలో ఉంటాయో తెలిసిందే. వారిని తృప్తి(ఇది బూతు పదం కాదు)పరచయానికి దర్శకుడు సాధ్యమైనంత ప్రయత్నం తనదైన శైలిలో మాటలతో చేసాడు. అయితే మరీ అడల్ట్ సినిమా అంటారనే అనుమానం వచ్చిందేమో కానీ, లోకరీతి అంటూ రాసిన రొటీన్ కథకి, రెగ్యులర్ సినీ నీతి సీన్స్ కలిపాడు. ఫస్టాఫ్ బూతు కామెడీతో కవ్వించి,సెకండాఫ్ సెంటిమెంట్ తో ముడి పెట్టి బ్యాలెన్స్ చేసాడు...నిర్మాతకు నాలుగు రూపాయలు తెప్పించే అవకాసం ఇచ్చాడు.

బస్ స్టాప్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బస్ స్టాప్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+