X
ఫైర్

ఫైర్

Action | Thriller | 11 Feb 2022 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఫైర్ స్టోరీ

ఫైర్ మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విష్ణు విశాల్, మంజిమ మోహన్, రెబ మోనికా జాన్, గౌతమ్ మీనన్, రైజా విల్సన్, గౌరవ్ నారాయణన్, రామ్ సి, పార్వతి టి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మను ఆనంద్ వహించారు. నిర్మాతలు శుభ్ర, విష్ణు విశాల్, ఆర్యన్ రమేష్ కలిసి నిర్మించారు. సంగీతం అశ్వత్ అందించారు.  కథ కెమికల్ ఇంజినీర్‌గా పనిచేసే ఇర్ఫాన్ ఆహ్మాద్ (విష్ణు విశాల్) ఐఐటీలో గోల్డ్ మెడలిస్ట్. కానీ చిన్న కెమికల్ కంపెనీ‌లో పనిచేస్తూ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. జాజీ అనే ముస్లిం మత సంబంధించిన కంపెనీకి కెమికల్స్ సప్లై చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబూబాకర్ అబ్దుల్లా అనే ఐసీస్ టెర్రిరిస్టు శ్రీలంక, ఇండియాలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేస్తూ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తుంటాడు. శ్రీలంక, హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లకు ఇర్ఫాన్‌ కారణమనే అనుమానంతో ఎన్ఐఏ అరెస్ట్ చేస్తుంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో ఇర్ఫాన్‌కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో జరిగిన పేలుడుకు ఇర్ఫాన్‌కు సంబంధం ఉందా? అబూబాకర్ అబ్దుల్లా ఎవరు? తెలుగు రాష్ట్రాలతో అతడికి ఎలాంటి సంబంధం ఉంది? చివరకు అబూబాకర్ ఆటకు ఎవరు చెక్ పెట్టారు. జాజీ మత సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎఫ్ఐఆర్ సినిమా కథ.
Read More

ఫైర్ కాస్ట్ & క్రూ

ఫైర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మను ఆనంద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అశ్వత్
నిర్మాత శుభ్ర, విష్ణు విశాల్, అర్యన్ రాజేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఫైర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
దేశ భద్రత, ఉగ్రవాదం, దేశభక్తి, తల్లి కొడుకుల సెంటిమెంట్ లాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్ఐఆర్. నాసిరకమైన కథ, కథనాలు, పసలేని సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా కనిపిస్తాయి కొన్ని పవర్ ఫుల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ.. గొప్ప సస్పెన్స్, థ్రిల్లర్ అనే ఫీలింగ్‌ను కల్పించడంలో విఫలమైందనిపిస్తుంది. కొన్ని అనవసరమైన అంశాలు కథను బలహీన పరిచాయనే అభిప్రాయం కలుగజేస్తాయి. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులే ఉండటం కారణంగా కనెక్ట్ కావడం కష్టంగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్, దేశభక్తి, ఉగ్రవాద నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఎఫ్ఐఆర్ నచ్చే అవకాశం ఉంది. ఓవరాల్‌గా థియేటర్‌కు వెళ్లి చూడాల్సినంత చిత్రమనే ఫీలింగ్ కలిగించలేదని చెప్పవచ్చు.

ఫైర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఫైర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+