X
ఘర్షణ

ఘర్షణ

Action | Romance | 30 Jul 2004 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

ఘర్షణ స్టోరీ

ఘర్షణ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, ఆసిన్, యన గుప్త , డానీల్ బాలాజి, సలీమ్ పాండే తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ మీనన్ నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్రాజు సి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హర్రిష్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు. కథ తమిళ  కాక కాక చిత్రానికి అనువాద సినిమా నే ఈ ఘర్షణ చిత్రం. డిసిపి రామ చంద్ర ఐపిఎస్ (వెంకటేష్) అతను ఒక అనాధ కాని మంచి పోలీస్ ఆఫీసర్..అతను జ్యుడిషియల్ కోర్టు ద్వారా జరిగే న్యాయం మీద నమ్మకం వుండదు..అందుచేత ఒక గ్రూపుగా వుండి ప్రజలకు హాని కలిగించే వారిని అలాగే రాజకీయ అండ వుండే రౌడీలను పట్టుకోడం లేదా చంపేయడం లాంటివి చేస్తుంటారు. ఇతను స్కూల్ టీచర్ అయిన మాయ (ఆసిన్) ని ప్రేమలో పడతాడు..ఇద్దరు పెళ్ళిచేసుకోవాలనుకుంటారు..అలాంటి టైమ్ లో రామ చంద్ర ఒర్రిషాలో పుట్టిన గ్యాంగ్స్టర్ దాస్ చంపుతాడు. దాస్ అన్నా రామ చంద్ర మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు...అప్పుడు మాయను అపహరిస్తాడు. రామ చంద్ర తను ప్రేమించిన అమ్మాయిని అలాగే ప్రజలకు హాని కలిగించే పండ  ఎలా చంపుతాడు అనేది మిగతా కథా...
Read More

ఘర్షణ కాస్ట్ & క్రూ

ఘర్షణ సిబ్బంది సమాచారం

దర్శకత్వం గౌతమ్ మీనన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత వెంకట్రాజు సి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఘర్షణ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఘర్షణ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+