X
తెలుగు » సినిమాలు » కనబడుటలేదు
కనబడుటలేదు

కనబడుటలేదు

Crime | 19 Aug 2021 | U/A | 115 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కనబడుటలేదు స్టోరీ

కనబడుటలేదు సినిమా క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుక్రాంత్ వీరెల్ల, యుగ్ రామ్, శశిత కోన‌, నీలిమ పెత‌కంశెట్టి, సౌమ్య శెట్టి, 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ఫేమ్ రాజు, ఉమామ‌హేశ్వ‌ర రావు, కిశోర్‌, శ్యామ్‌, మ‌ధు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి బాల‌రాజు దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌.ఎస్‌. ఫిలిమ్స్‌, శ్రీ‌పాద క్రియేష‌న్స్‌, షేడ్ స్టూడియోస్‌ బ్యానర్లు సంయుక్తంగా  నిర్మించారు. స‌ర‌యు త‌ల‌శిల స‌మ‌ర్ప‌కులుగా ఉన్నారు. మధు పొన్నాస్‌ సంగీతం అందిస్తుండగా, స‌ందీప్ బ‌ద్దుల‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ర‌వితేజ కుర్మాన ఎడిట‌ర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కథ  కొత్తగా పెళ్లైన శశిద (వైశాలి రాజ్) భర్తకు దూరంగా ఉంటూ ఫోన్‌లో ఏదో నంబర్‌కు ట్రై చేస్తుంటుంది. భార్యతో కాపురం చేయలేక ఆదిత్య (యుగ్ రామ్) ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో తొలిసారి నోరు విప్పి భర్త ఆదిత్యను కోరిక కోరడంతో షాక్ తింటాడు. అలా పెళ్లికి ముందు ప్రేమను బయటపెడుతుంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని డంప్ యార్డ్‌లో గుర్తు తెలియని శవం లభిస్తుంది. భర్తతో శశిద ఎందుకు దూరం ఉంటుంది? పెళ్లికి ముందు బాయ్‌ఫ్రెండ్ (సుక్రాంత్) ప్రేమ వ్యవహారంలో ఏం జరిగింది? చెల్లెలు శశిద కోసం నిఖిల్ సిద్ధార్థ్ (రవివర్మ) ఏం చేశాడు? భర్త జీవితంలో జరిగిన సంఘటనతో నిఖిల్ సిద్దార్థ్ భార్య (హిమజ) ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. విక్టర్ రాజ్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు హత్యకు గురయ్యాడు? వైజాగ్‌లో జరిగిన హత్యల వెనుక గుట్టును డిటెక్టివ్ రామకృష్ణ (సునీల్) ఎలాంటి దర్యాప్తును చేపట్టారు? అనే ప్రశ్నలకు సమాధానం కనబడుటలేదు సినిమా కథ.
Read More

కనబడుటలేదు కాస్ట్ & క్రూ

కనబడుటలేదు సిబ్బంది సమాచారం

దర్శకత్వం బాల‌రాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మధు పొన్నాస్‌
నిర్మాత సుధీర్ తలశిల, సతీష్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కనబడుటలేదు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మంచి ట్విస్టులు, హిమజ నటన, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో కనబడుటలేదు సినిమా రూపొందింది. కొత్త దర్శక, నిర్మాతలు, నటీనటులను ఆదరించాలనే అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమా మెప్పించడానికి ఆస్కారం ఉంది. వీకెండ్‌లో క్రైమ్, థ్రిల్లర్ చూడాలనుకొనే వారు కనబడులేదు మూవీని చూడవచ్చు.

కనబడుటలేదు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కనబడుటలేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+