X
కీచక

కీచక

Action | Thriller | 30 Oct 2015 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కీచక స్టోరీ

కీచక సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో యామిని భాస్కర్, జ్వాలా కోటి , రఘు బాబు, గిరి బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ వి బి చౌదరి నిర్వహించారు మరియు నిర్మాత కిశోర్ పర్వతరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డార్ జోస్యబట్ల శర్మ స్వరాలు సమకుర్చారు.  కథ గాంధీనగర్ బస్తీ లో సుజాత(యామినీ భాస్కర్) అనే సాప్ట్ వేర్ ఇంజినీర్ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆమె వచ్చేసరికి అక్కడ పరిస్ధితులు ఏ మాత్రం బాగోవు..కోటి(జ్వాలా కోటి) అనే రేపిస్ట్,రౌడీ ఆ బస్తీలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, అందరినీ భయభ్రాంతులను చేస్తూంటాడు. అతనికి అఫ్పటికే 300 వందల మందని రేప్ చేసిన చరిత్ర ఉంటుంది. దాంతో సుజాతకు సైతం చాలా మంది అక్కడ నుంచి వెళ్లిపొమ్మని సలహా ఇస్తారు. కానీ సుజాత అక్కడకు ఓ లక్ష్యం మీద వచ్చానని, అది నెరవేరేవరకూ ఆ బస్తీ వదలనని, తన లక్ష్యం నెరవేందుకు అసరమైతే తన ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి సిద్దమని అంటుంది. ఇంతకీ సుజాత లక్ష్యం ఏమిటి...ఆమె రాకకూ, రేపిస్ట్ కోటికు ఏమన్నా సంభంధం ఉందా...కోటి చరిత్ర ఎలా ముగిసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

కీచక కాస్ట్ & క్రూ

కీచక సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎన్ వి బి చౌదరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం డా జోశ్యబట్ల శర్మ
నిర్మాత కిశోర్ పర్వతరెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కీచక విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
యదార్ద సంఘటనలను తెరకెక్కించటం ఎప్పుడూ రిస్కే. ఎందుకంటే సినిమాటెక్ గా మార్పులు చేస్తే యధార్దాన్ని వక్రీకరించినట్లుంటుంది. అలాగని జరిగింది జరిగినట్లు తెరకెక్కిద్దామంటే సినిమా గ్రామర్ కూ, గ్లామర్ కూ లొంగదు. సరిగ్గా అలాంటి సమస్యనే ఎదుర్కొంటూ 'కీచక' తెరకెక్కింది. అయితే దర్శకుడు సాధ్యమైనంతగా ఉన్నది ఉన్నట్లుగా చూపాలనే ఆలోచనతో ముందుకు వెళ్లినట్లు స్పష్టంగా అర్దమవుతుంది. దాంతో కొన్ని సార్లు ఇబ్బందికరంగానూ, సీన్స్ రిపీట్ అవుతున్నట్లు అనిపించినా తొలి చిత్రానికే ఇలాంటి కథని ఎంచుకున్న దర్శకుడు సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. నాగపూర్ లో యదార్దం గా జరిగిన సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కొన్ని సార్లు డాక్యుమెంటరిగా అనిపించినా, దర్శకుడి స్క్రీన్ ప్లే నైపుణ్యంతో ఆ ఛాయలను అధిగమించటానికి ప్రయత్నించారు. సినిమాలో ఎమోషన్ కంటెంట్ తక్కువైందనిపించే ఈ సినిమా వాస్తవిక చిత్రాలపై ఆసక్తి చూపించేవారికి నచ్చుతుంది.

కీచక సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కీచక

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+