X
తెలుగు » సినిమాలు » కొబ్బరి మట్ట
కొబ్బరి మట్ట

కొబ్బరి మట్ట

Comedy | Romance | 10 Aug 2019 | 121 Mins
Telugu

2.8 /5 Users

3 /5 Filmibeat

కొబ్బరి మట్ట స్టోరీ

కొబ్బరి మట్ట సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ అంతేకాదు కొందరు కులం లోంచి పుడతారు.. కొందరు జనం లోంచి పుడతారు.. కానీ.. పుట్టుకతో మీసమున్న ఓ వీరుని కథ... ఇందులో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ గా సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో ఇషికా సింగ్, మహేష్ కత్తి తదితరులు నటించారు.  ఈసినిమాకి దర్శకత్వం స్టీవెన్ శంకర్ నిర్వహింస్తున్నారు మరియు నిర్మాత సాయి రాజేష్ నీలం నిర్మిస్తున్నారు. ఈ సినిమా మరిన్ని వివరాలు కోసం వేచిచూచండి... కథ పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) గ్రామ పెద్దగా ఎదైనా అన్యాయం జరిగితే తన తీర్పును ఇచ్చి వారిని ఆదుకొంటాడు. ముగ్గురు భార్యలు, ముగ్గురు సోదరులు, ఇద్దరు చెల్లెలతో ఓ కుటుంబానికి పెద్దగా ఉంటాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆయన జీవితంలోకి కొడుకు నంటూ అండ్రాయుడు (సంపూ) ప్రవేశించి పెద్దరికాన్ని నిలదీస్తాడు. పెద్ద రాయుడు ఇంట్లోని పనిమనిషి (షకీలా) కొడుకుగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొంటానని శపథం చేస్తాడు. పెద్ద రాయుడు, పనిమనిషికి గల సంబంధమేమిటి? ఆమెకు పెద్దరాయుడు ఎలాంటి ద్రోహం చేశాడు? ముగ్గురు భార్యలను ఎందుకు చేసుకొన్నాడు? అతి పెద్ద కుటుంబం బాధ్యతను తను ఎందుకు భుజానికి ఎత్తుకొన్నాడు? పెద్ద రాయుడు తండ్రి పాపారాయుడికి ఎలాంటి ద్రోహం జరిగింది? పెద్దరాయుడుపై అండ్రాయుడు పగదీర్చుకొన్నాడా? పెద్దరాయుడుపై పడిన నిందలు తప్పని అండ్రాయుడు ఎలా నిరూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే కొబ్బరి మట్ట సినిమా కథ. కలెక్షన్లు ఇక తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 71 లక్షల నికర వసూళ్లను సాధించింది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.32 కోట్ల నికర వసూళ్లు, 2.2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సంపూ కెరీర్‌లోనే అత్యధికంగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ రికార్డు క్రియేట్ అయింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.2 కోట్లకుపైగా అమ్మడం జరిగింది.
Read More

కొబ్బరి మట్ట కాస్ట్ & క్రూ

కొబ్బరి మట్ట సిబ్బంది సమాచారం

దర్శకత్వం రూపక్ రొనాల్డ్ సన్
సినిమాటోగ్రఫీ ముజీర్ మాలిక్
సంపాదకుడు కార్తీక శ్రీనివాస్
సంగీతం కమ్రాన్
నిర్మాత సాయి రాజేష్ నీలం
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కొబ్బరి మట్ట విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలుగు సినిమాలపై సైటర్లు సంధిస్తూ గతంలో వచ్చిన హృదయకాలేయంకు కొనసాగింపు ప్రయత్నంగా కొబ్బరి మట్ట చిత్రం రూపొందిందని చెప్పవచ్చు. ఊహకు అందని కథనం, మాటలు, డిఫరెంట్ సంపూ బాడీలాంగ్వేజ్ ఈ సినిమాకు బలం. కేవలం వినోదాన్ని కోరుకొనే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మల్టిప్లెక్స్, బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఒకట్రెండు రోజుల్లో సినిమా కలెక్షన్ల రేంజ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే విధంగా ఉండటానికి అవకాశం ఉంది.

కొబ్బరి మట్ట సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

కొబ్బరి మట్ట

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+