X
తెలుగు » సినిమాలు » కృష్ణగాడి వీరప్రేమగాధ
కృష్ణగాడి వీరప్రేమగాధ

కృష్ణగాడి వీరప్రేమగాధ

Action | Romance | 12 Feb 2016 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

కృష్ణగాడి వీరప్రేమగాధ స్టోరీ

కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, మెహరీన్, సంపత్ రాజ్, మురళి శర్మ, బ్రహ్మాజి, పృద్వి , హరీష్ ఉత్తమన్, సత్యం రాజేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి నిర్వహించారు మరియు నిర్మాతలు అనిల్ సుంకర, గోపీ ఆచంట, రామ్ ఆచంట ముగ్గురు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకుర్చరు.  కథ అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన కృష్ణ(నాని) బాలయ్యకు పెద్ద అభిమాని. ఎంతంటే చేతిపై జై బాలయ్య అని పచ్చబొట్టు వేయించుకునేంత. చూట్టూ ఫ్యాక్షన్ వాతావరణం ఉన్నా నాని మాత్రం గొడవలకు చాలా దూరం. ఒక రకంగా గొడవలంటే భయం. అదే గ్రామంలో మహాలక్ష్మి(మెహరీన్), కృష్ణ చిన్నతనం నుండి ప్రేమించుకుంటారు. కానీ బయటకు మాత్రం అలా కనిపించరు. మహాలక్ష్మి అన్నయ్య రామరాజు పెద్ద ఫ్యాక్షనిస్ట్. అతనంటే అందరికీ భయం అందుకే కృష్ణ, మహాలక్ష్మిలు కూడా తమ ప్రేమ విషయాన్ని బయట పడుకండా జాగ్రత్త పడతారు. కనీసం తమ స్నేహితుల వద్ద కూడా ఆ విషయంలో బయట పడరు. పైకి ఇద్దరూ ఎప్పూడు పోట్లాడుకున్నట్లు నటిస్తారు. ఒకరోజు ధైర్యం చేసిన తన ప్రేమ విషయం చెబుతాడు కృష్ణ. అయితే మహాలక్ష్మి అన్నయ్య తాను చెప్పిన పని చేస్తే తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. మరి అతడు కృష్ణకు అప్పగించిన పనేంటి? అసలే భయస్తుడైన కృష్ణ తన ప్రేమను ఎలా గెలచుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.
Read More

కృష్ణగాడి వీరప్రేమగాధ కాస్ట్ & క్రూ

కృష్ణగాడి వీరప్రేమగాధ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హను రాఘవపూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విశాల్ చంద్రశేఖర్
నిర్మాత అనిల్ సుంకర, అచంట గోపినాథ్, అచంట రాము
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కృష్ణగాడి వీరప్రేమగాధ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మొదటి చిత్రం అందాల రాక్షసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. లవ్ విత్ ఫ్యాక్షన్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పొచ్చు...‘కృష్ణగాడి ప్రేమగాధ' సగటు తెలుగు ప్రేక్షకుడిని ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లవ్, ఎంటర్టెన్మెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్. లవ్, ఫ్యాక్షన్ స్టోరీని నడిపిస్తూ మధ్యలో కామెడీ జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినా రక్తపాతం లేకుండా ప్రేక్షకులకు మెచ్చేలా సినిమాను నడిపించాడు.

కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కృష్ణగాడి వీరప్రేమగాధ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+