twitter
    TelugubredcrumbMoviesbredcrumbManambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • అలాగే పునర్జన్మలు,వాటికి సంభంధించిన ప్లాష్ బ్యాక్ లు తప్ప కథ ఏమీ లేకపోయింది. ఫస్టాఫ్ ...ఫన్ తో బాగానే అనిపించినా, సెకండాఫ్ సీన్స్ రిపీట్ చేసుకుంటూ, అర్దాంతరమైన క్లైమాక్స్ తో ముగించారు. ఈ సినిమాలో నాగేశ్వరరావుగారిని, అఖిల్ ని ప్రక్కన పెడితే నాగార్జున మాత్రం ఇప్పటివరకూ ఇంత బాగా ఏ సినిమాలోనూ చేయలేదనిపించే ఫెరఫార్మన్స్ ఇచ్చారు.

      అలాగే అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం అని ప్రత్యేకంగా వెళ్ళేవారికి ఆయన పాత్ర సమగ్రంగా కనపడకపోవటం కాస్త నిరాశపరుస్తుంది. అయితే ముఖ్యంగా అక్కినేని కుటుంబ నలుగురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనపడటం ఫ్యాన్స్ ని ఆనందపరిచే అంశం. అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ఉన్న ఎమోషనల్ బాండింగ్ మాత్రమే భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని నిలబెట్టాలి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X