X
తెలుగు » సినిమాలు » గుంటూరు కారం
గుంటూరు కారం

గుంటూరు కారం

Action | 12 Jan 2024 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

గుంటూరు కారం స్టోరీ

గుంటూరు కారం  సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఇందులో మహేష్, మీనాక్షి చౌధరి, శ్రీలీల,  తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.  పస్ట్‌ స్ట్రెక్‌  ఎలా ఉందంటే...  మహేష్‌ బాబు చిటికెవేయగానే..యాక్షన్‌ ఎపిసోడ్‌తో మొదలవుతుంది. సంగీత దర్శకుడు థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతంతోపాటు యాక్షన్‌ సీన్స్‌ వున్నాయి. సన్నకర్ర రవడదెబ్బ.. హుయ్‌.. హే..  సరసరా సురసుర అంటుంది కారం. అంటూ సాగే బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్‌ రన్‌ అవుతుంది. దానికి పార్‌లర్‌గా  యాక్షన్‌ సీన్‌.. సర్రా సర్రా..సుర్రు అంటుంది గుంటూరు కారం అని టైటిల్ చూపించారు. మహేష్‌బాబు బీడీ తాగుతున్న సీన్‌లో..  ఇందాకటనుంచి చూస్తున్నావ్‌.. బీడీ 3డిలో కనిపిస్తుందా! అని రౌడీలతో అన్నట్లు మహేస్‌ డైలాగ్‌లు వున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం యాక్షన్ లో కనిపించింది.  రిలీజ్ డేట్  వచ్చే ఏడాది జనవరి 13 సంక్రాంతికి.. టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రిలీజ్ చేయటానికి సిద్ధం అవుతున్నారు.  షూటింగ్  ఈ మూవీ కొత్త షెడ్యూల్ జూన్ 5 నుంచి స్టార్ట్ అవ్వనున్నట్లు, దాదాపు మూడు నెలల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది.
Read More

గుంటూరు కారం కాస్ట్ & క్రూ

గుంటూరు కారం సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ పి ఎస్ వినోద్
సంపాదకుడు నవీన్ నూలి
సంగీతం తమన్ యస్
నిర్మాత ఎస్ రాధా కృష్ణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గుంటూరు కారం ట్రైలర్

Video Thumbnail

గుంటూరు కారం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గుంటూరు కారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+