X
తెలుగు » సినిమాలు » మను చరిత్ర
మను చరిత్ర

మను చరిత్ర

Romance | 23 Jun 2023 | U/A | 156 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మను చరిత్ర స్టోరీ

మను చరిత్ర సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శివ కందుకూరి, మేఘ ఆకాష్, ప్రియా వడ్లమని, ధనంజయ్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, మధు సుదన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ పెదగని వహించారు. నిర్మాతలు ఎన్ శ్రీనివాస రెడ్డి, పి రొంన్సన్ కలిసి నిర్మించారు. సంగీతం గోపి సుందర్ అందించారు.   కథ మను (శివ కందుకూరి) చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ సత్తా ఉన్న విద్యార్థి. శ్రావ్య (ప్రియ వడ్లమాని), ప్రియ, ఇంకా చాలా మంది అమ్మాయిలను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతాడు. వాళ్లు మను లవ్ ప్రపోజల్ అంగీకరించిన తర్వాత వారికి బ్రేకప్ చెబుతుంటాడు. జెన్నీఫర్ (మేఘా ఆకాష్( గురించి ఆలోచిస్తూ అనుక్షణం మద్యం మత్తులో తూలుతుంటాడు. ఇదిలా ఉండగా వరంగల్‌లో ఊహించిన విధంగా హత్యలు జరుగుతుంటాయి. స్టడీస్‌లో టాప్ ర్యాంకర్ అయిన మను ఎందుకు? ఎలా దారి తప్పాడు? కాలికట్ ఐఐటీలో సీటు వచ్చినా ఎందుకు వదులుకొన్నాడు? మను జీవితాన్ని జెన్నిఫర్ ఎలా మలుపుతిప్పింది. జెన్నిఫర్‌కు మను ఎందుకు దూరమయ్యాడు? తన జీవితంలోకి వచ్చిన స్కూల్ టీజర్ జాను (ప్రగతి శ్రీవాత్సవ్)కు మను ఎలాంటి ప్రేమను పంచాడు? జాను లవ్ ప్రపోజల్‌ను మను అంగీకరించాడా? వరంగల్‌ మేయర్, ఇతర వ్యక్తుల హత్యల వెనుక కారణం ఏమిటి? రౌడీ రుద్ర (ధనుంజయ్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మను చరిత్ర సినిమా కథ. ట్రైలర్ విషయానికొస్తే..  మూవీలో హీరో(శివ కందుకూరి) తన లైఫ్ లో ఒక్కో దశలో ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడుతూ ఉంటాడు. తర్వాత కొన్ని కారణాల వలన మళ్లీ వాళ్లకు బ్రేకప్ చెప్తాడు. మరోవైపు అతనిపై కొంతమంది ఎటాక్ చేస్తూ ఉంటారు. హీరో తను ప్రేమించిన అమ్మాయిలతో ఎందుకు విడిపోతున్నాడు? అతని ప్రేమలో లోపాలు ఏంటి? హీరోపై ఎటాక్ చేస్తున్న గ్యాంగ్ ఎవరు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? చివరకు హీరో ప్రేమ ఏమైంది లాంటి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో మూవీను తెరకెక్కించినట్టున్నారు మేకర్స్. విడుదల   మను చరిత్ర మూవీను జూన్ 23 న విడుదల చేయనున్నారు. 
Read More

మను చరిత్ర కాస్ట్ & క్రూ

మను చరిత్ర సిబ్బంది సమాచారం

దర్శకత్వం భరత్ పెదగని
సినిమాటోగ్రఫీ రాహుల్ శ్రీవాత్సవ్
సంపాదకుడు ప్రవీన్ పుది
సంగీతం గోపి సుందర్
నిర్మాత ఎన్ శ్రీనివాస రెడ్డి, పి రొంన్సన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మను చరిత్ర విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మను చరిత్ర డిఫరెంట్ థీమ్‌తో సాగే లవ్, రొమాంటిక్, యాక్షన్ డ్రామా. కొత్త హీరో ఫెర్ఫార్మెన్స్, కొత్త దర్శకుడి టేకింగ్, సాంకేతిక అంశాలు సినిమాకు బలంగా మారాయి. అయితే కథను నడిపించే ఎమోషన్స్ పూర్తిగా పండకపోవడంతో సినిమా అలా సాగిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే అర్జున్ రెడ్డి, RX 100 తరహాలో యూత్‌కు జోష్ పుట్టించేదనిపిస్తుంది. లవ్, యాక్షన్ సినిమాలను చూసే వారికి, యూత్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి. కాబట్టి ఓసారి ఈ సినిమాపై లుక్కేసుకోండి.

మను చరిత్ర ట్రైలర్

Video Thumbnail

మను చరిత్ర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మను చరిత్ర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+