X
తెలుగు » సినిమాలు » మార్షల్
మార్షల్

మార్షల్

Action | Crime | Romance | 13 Sep 2019 | U/A | 143 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మార్షల్ స్టోరీ

మార్షల్ సినిమా యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, అభయ్ అడక, మేఘా  చౌదరి, రష్మి సమాంగ్   తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జై రాజా సింగ్ వహించారు మరియు నిర్మాత అభయ్ అడక నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వరికుప్పల యాదగిరి అందించారు.  కథ  శివాజీ (శ్రీకాంత్) టాలీవుడ్‌లో సూపర్‌స్టార్. అతడికి వీరాభిమాని అభి (అభయ్). ఒక్కసారైనా సెల్ఫీ తీసుకోవాలనే కోరికతో ఉంటాడు. ఈ క్రమంలో తన సోదరికి జరిగిన ఓ అన్యాయం గురించి ఆరా తీస్తే సైటింస్టు ముసుగులో ఉన్న తన అభిమాన నటుడు అని తెలుస్తుంది. సినీ నటుడైన శివాజీ సైంటిస్టుగా అవతారం ఎత్తడానికి కారణమేమిటి? అభికి సోదరికి జరిగిన అన్యాయం, మోసం ఏమిటి? సైంటిస్ట్‌గా మారిన హీరో శివాజీ వల్ల ఎంతమందికి అన్యాయం జరిగింది? తాను అభిమానించే హీరో వచ్చి సెల్ఫీ తీసుకొనేంతగా అభి చేసిన పోరాటం ఏమిటీ అనే ప్రశ్నలకు సమాధానమే మార్షల్.
Read More

మార్షల్ కాస్ట్ & క్రూ

మార్షల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జై రాజా సింగ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వరికుప్పల యాదగిరి
నిర్మాత అభయ్ అడక
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మార్షల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వైద్య పరిశోధనలు (క్లినికల్ ట్రయల్స్) కథా నేపథ్యంగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిలర్ మార్షల్. కథలో ట్విసులు సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా థ్రిల్‌కు గురిచేస్తాయి. సినిమా హీరో మరో కోణాన్ని ఆవిష్కరించిన తీరు సినిమాకు హైలెట్. ఈ చిత్రంలోని అంశాలు సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. సామాజిక అంశాలతో వినోదం పుష్కలంగా ఉన్నచిత్రం మార్షల్. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. సినిమా కథ, కథనాలు వాటిని మరుగునపడేశాయి.

మార్షల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మార్షల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+