X
తెలుగు » సినిమాలు » మత్తు వదలరా
మత్తు వదలరా

మత్తు వదలరా

Drama | 25 Dec 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

మత్తు వదలరా స్టోరీ

మత్తు వదలరా సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సింహా కొడూరి, నరేష్ అగస్థ్య, అత్యుల్య చంద్ర, సత్య అక్కల, బ్రహ్మజి ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రితేష్ రానా వహించారు మరియు నిర్మతలు చిరంజీవి (చెర్రీ), హేమలత కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల బైరవ అందించారు. కథ  బాబూ మోహన్ (శ్రీ సింహా కోడూరి) డెలీవరి బాయ్. తన రూమ్‌మేట్ ఏసుదాస్ (కమెడియన్ సత్య), అభి (అగస్త్య)తో ఇరుకు గదిలో చాలీచాలని జీతంతో ఓ రకమైన ఫ్రస్టేషన్‌తో ఉండే యువకుడు బాబూ మోహన్. తన రూమ్‌మేట్ ఏసుదాస్ (కమెడియన్ సత్య) సలహాతో కస్టమర్‌ (పవలా శ్యామల)ను చీట్ చేయబోయి.. ఓ మర్డర్ ఘటనలో భాగమవుతాడు. అంతేకాకుండా రూ.50 లక్షలు కూడా చేతికి వస్తాయి. బాబూ మోహన్ హత్యా ఘటనలో ఎలా భాగమయ్యాడు? కస్టమర్‌ను డెలీవరి బాయ్‌గా బాబూ మోహన్ ఎలా చీట్ చేయబోయాడు? కస్టమర్‌‌ను బాబూ మోహన్ నిజంగా చంపేశాడా? ఈ కథలో ‘షెర్లాక్' అభి పాత్ర ఏంటి? ఇలాంటి మర్డర్ మిస్టరీలో సత్య కామెడీ ఎలా సింక్ అయింది? ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ పాత్రలు ఎలా కీలకంగా మారాయి? చివరకు హత్యా ఘటన నుంచి బాబూ మోహన్ బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ఎలా సఫలమయ్యాయి అనే ప్రశ్నలకు సమాధానమే మత్తు వదలరా చిత్రం.
Read More

మత్తు వదలరా కాస్ట్ & క్రూ

మత్తు వదలరా సిబ్బంది సమాచారం

దర్శకత్వం రితేష్ రానా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కాల భైరవ
నిర్మాత చిరంజీవి , హేమలత
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మత్తు వదలరా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వెరైటీ కథ, కొత్త ఆలోచనలు, కొత్త నటీనటులతో, పాటలు, హీరోయిన్ లేకుండా చేసిన సరికొత్త ప్రయోగం మత్తు వదలరా. కంటెంట్ పాతదైనా వడ్డించిన విస్తరిలో వడ్డించిన విధానం మాత్రం కొత్తగా ఉంది. సమకాలీన పరిస్థితుల్లో యువత ఆలోచనలు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ డెలీవరి బాయ్స్ కష్టాలకు డ్రగ్స్ మాఫియా అంశాన్ని మేళవించిన యూత్‌ఫుల్ చిత్రం. ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. అన్నివర్గాలకు చేరువైతే మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం.

మత్తు వదలరా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మత్తు వదలరా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+