X
తెలుగు » సినిమాలు » నీజతగా నేనుండాలి
నీజతగా నేనుండాలి

నీజతగా నేనుండాలి

Romance | 22 Aug 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నీజతగా నేనుండాలి స్టోరీ

నీజతగా నేనుండాలి సినిమా హిందీ ఆషికీ-2 కి అనువాదం ఇది ఒక రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సచిన్ జోషి, నాజియా హుసేన్ , రావు రమేష్, శషాంక్, పోసాని క్రిష్ణ మురళి, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయ రవిచంద్ర నిర్వహించారు మరియు నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అంకిత్ తివారి స్వరాలు సమకుర్చారు.  కథ తాగుడుకి బానిసై తన పేరంతా పోగొట్టుకున్న యువ గాయకుడు రాఘవ్ జైరాం(సచిన్ జోషి). ఆ పరిస్ధితుల్లో అతని జీవితంలోకి గాయిత్రీ నందన(నజియా) ప్రవేశిస్తుంది. ఆమె పాడిన విని పరవసించిన రాఘవ్..ఆమెను పెద్ద గాయని చేస్తానని మాట ఇస్తాడు. మాట నిలబెట్టుకునేందుకు పెద్ద కంపెనీలలో అవకాసాలు ఇప్పిస్తాడు. దాంతో ఆమె కూడా టాప్ సింగర్ గా ఎదుగుతుంది...దాంతో పాటే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించి పెరుగుతుంది. కానీ రాఘవ్ మాత్రం ప్రేమకైనా దూరం అవుతాను కానీ త్రాగుడు మానలేను అన్నట్లు ఉంటాడు. దాంతో గాయిత్రి తన కెరీర్ ని ప్రక్కన పెట్టి తనకు లైఫ్ ఇచ్చిన రాఘవ్ ని మామూలు మనిషిని చేయటానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.. అప్పుడు రాఘవ్ ఏం చేసాడు.. వారి ప్రేమ కథ ఏమైంది అన్నది మిగతా కథ.
Read More

నీజతగా నేనుండాలి కాస్ట్ & క్రూ

నీజతగా నేనుండాలి సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయ రవిచంద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మితూన్, జీత్ గంగూలీ, అంకిత్ తివారి
నిర్మాత బండ్ల గణేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నీజతగా నేనుండాలి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హిందీ సినిమాని తీసుకుని గబ్బర్ సింగ్ అంటూ రీమేక్ చేస్తే పెద్ద హిట్టైంది కదా అని అదే నిర్మాతను పట్టుకుని ఓ హిందీ సూపర్ హిట్ ని రీమేక్ చేసేస్తే ఆడుతుందా...ఏమో... హీరో కమ్ దాదాపు నిర్మాత అయిన సచిన్ అలాంటి ఆలోచనే వచ్చింది. హిందిలో సూపర్ హిట్ అయిన 'ఆషికీ-2' సినిమా రైట్స్ తీసేసుకుని అర్జెంటుగా తెలుగులోకి దిగిపోయాడు. అంతేకానీ అసలు కథ లో మన తెలుగుకు పనికి వచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయా...అక్కడ జరిగిన మ్యాజిక్ ని ఎంత వరకూ రిపీట్ చేయగలం అనే ఆలోచన కొంచెం కూడా చేయకుండా చేసినట్లు లేరు. దర్శకుడు సైతం రీమేక్ చేయమంటే పొరపాటున అనువాదం చేయమన్నారమో అని విన్నట్లున్నాడు. క్లైమాక్స్ తప్ప...ఒరిజనల్ లోని సీన్స్ ని మక్కికి మక్కీ దింపేసాడు. అయితే ఏ సినిమాలు లేని ఈ వారంసినిమా రిలీజ్ అవటం, పబ్లసిటీ బాగా చేయటం అనే అంశాలు ప్లస్ అయ్యి...సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి.

నీజతగా నేనుండాలి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నీజతగా నేనుండాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+