X
తెలుగు » సినిమాలు » నిన్ను వీడని నీడను నేనే
నిన్ను వీడని నీడను నేనే

నిన్ను వీడని నీడను నేనే

Romance | 12 Jul 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

నిన్ను వీడని నీడను నేనే స్టోరీ

నిన్ను వీడని నీడను నేనే సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఇందులో సందీప్‌కిషన్, అన్యాసింగ్, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమ భాగ్యరాజా, ప్రగతి  తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం కార్తిక్‌రాజు మరియు నిర్మాత దయా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ అందించారు. కథ తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకొన్న అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (అన్య సింగ్) అనుకోకుండా ఓ యాక్సిడెంట్‌కు గురవుతారు. ప్రమాదం అనంతరం అర్జున్, మాధవిలు రిషి (వెన్నెలకిషోర్), దియా (పూర్ణిమా భరద్వాజ్) జీవితంలోకి ప్రవేశిస్తారు. రుషి, అర్జున్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన రుషి దంపతులను అర్జున్‌ దంపతులు వెంటాడుతుంటారు. ఏ పరిస్థితుల్లో రుషి దంపతుల జీవితంలోకి అర్జున్ దంపతులు ప్రవేశించారు? అర్జున్ వెంటాడటం వల్ల రిషి సమస్యలు ఎదుర్కొన్నాడు? తల్లిదండ్రుల నిర్ణయానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకొన్న అర్జున్ వారిని ఎలా మెప్పించాడు? అర్జున్, మాధవి కుటుంబాలు ఏరకంగా వారి ప్రేమను అంగీకరించారు. చివరకు రిషి బంధం నుంచి అర్జున్ ఎలా విముక్తి పొందారు. రిషిని వదిలేయడానికి ప్రధాన కారణం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే నిను వీడని నీడను నేనే సినిమా.
Read More

నిన్ను వీడని నీడను నేనే కాస్ట్ & క్రూ

నిన్ను వీడని నీడను నేనే సిబ్బంది సమాచారం

దర్శకత్వం కార్తిక్‌రాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత దయా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నిన్ను వీడని నీడను నేనే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇటీవల వస్తున్న సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో వస్తున్న సినిమాలకు భిన్నంగా మంచి ఫీల్ అందించే చిత్రం నిను వీడని నీడను నేనే. లాజికులు పక్కన పెడితే ఈ మధ్య వచ్చిన థ్రిల్లర్ జోనర్‌లో ఫీల్‌గుడ్ మూవీ అనిచెప్పవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, దర్శకుడు విజన్ ఈ సినిమాకు హైలెట్. రోడ్డు ప్రమాదంలో ఓ క్షణం నిర్లక్ష్యం వహిస్తే జీవితంలో ఎలాంటి అనర్ధాలు చోటుచేసుకొంటాయనే సందేశంతో తీసిన మంచి సినిమా. బీ, సీ సెంటర్లలో లభించే ఆదరణను బట్టి ఈ సినిమా కమర్షియల్ రేంజ్ డిసైడ్ అవుతుంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి నిను వీడని నీడను మూవీ బాగా నచ్చుతుంది నేను నచ్చుతుంది.

నిన్ను వీడని నీడను నేనే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నిన్ను వీడని నీడను నేనే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+