X
హోమ్ » సెలెబ్స్ » తమన్ యస్
తమన్ యస్

తమన్ యస్

Music Director/Singer/Lyricst
బయోగ్రఫీ:  తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ . తమన్ గా సుపరిచితుడు. 1983 నవంబరు 16 ఆంధ్ర ప్రదేశ్ లో జన్నించాడు. ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో పనిచేసిన సినీ సంగీత దర్శకుడు తమన్. సంగీత దర్శకుడిగా ఈయన తొలిచిత్రం రవి తేజ నటించిన బ్లాక్ బస్టర్ తెలుగు సినిమా కిక్, అలాగే ఇతను బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్ గా ఒక పాత్రలో నటించాడు. ఇతను దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక సంగీత దర్శకునిగా మంచి పేరుతెచ్చుకున్నాడు. ఇతని తండ్రి ఘంటసాల శివ కుమార్, అతను స్వరకర్త కె.చక్రవర్తి కింద ఏడువందల సినిమాల్లో పనిచేసిన ఒక డ్రమ్మర్, తన తల్లి ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని మరియు తన అత్త పి.వసంత కూడా గాయనీమణి. తమన్ నేపథ్య గాయని శ్రీవర్ధినిని వివాహం చేసుకున్నాడు. భాగమతి (2018), రేసుగుర్రం (2014), బిజినెస్ మేన్ (2012) తదితర చిత్రాలకి సంగీతమందించారు. సంగీత దర్శకుడే కాకుండ నటుడు, స్వరకర్త, రికార్డు నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు. అలాగే రిథమ్ ప్యాడ్స్ మరియు కీబోర్డ్ వాయిద్యాలు కూడ వాయిస్తాడు.
మరింత చదవండి

తమన్ యస్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
త్రివిక్రమ్ శ్రీనివాస్ 12 Jan 2024
శంకర్ 20 Nov 2023
కళ్యాణ్ శంకర్ 11 Dec 2023
as Music Director
వంశీ పైడిపల్లి 14 Jan 2023

తమన్ యస్:

తమన్ యస్

పేరు తమన్ యస్
పుట్టిన రోజు 16 Nov 1983
వయసు 43
పుట్టిన స్థలం హైదరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

తమన్ యస్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+