twitter

    యన్.టి.ఆర్ కథానాయకుడు Dialogues

    • ఆ రామారావు ఏంటి క్రిష్ణుడేంటి మార్చు...
      రామారావు చక్కగా సరిపోతారండి... ఆయన కళ్ళల్లో ఓ కొంటెదనముంటుంది.
    • నేను ఉద్యోగం మానేశాను..
      ఎందుకు మానేశావ్..
      నచ్చలేదు..
      మరేంచేద్దాంమని?
      సినిమాల్లోకి వెళ్తాను..
    • నిన్నుచూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కొని థియేటర్లకి వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్ళి కనిపిస్తే నీసినిమాలు ఎవడు చూస్తారు.
      జనం కోసమే సినిమా అనుకున్నాను ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడ వద్దంటాను
    • 60ఏళ్ళు వస్తున్నాయి ఇన్నాళ్ళు మాకోసం బ్రతికాం ఇక ప్రజల కోసం ప్రజా సేవలొ బతకాలనుకుంటున్నాను.
    • విద్యాబాలన్ : నిన్నందరు ఇక్కడ దేవుడు అంటున్నారు. అక్కడ నువ్వు కూడ అందరిలాంటి మనిషివైపోతావ్ బావ..
      ఎన్ టి ఆర్: తారకం.. నన్ను దేవుణ్ణి చేసిన మనుషుల కోసం నేను మళ్ళి మనిషినగా మారడానికి సిద్దంగా ఉన్నాను.
    • ధన బలమైతె బలుపులొ కనిపిస్తుంది.
      కాని ఇది జనబలం ఒక్కపిలుపులొ వినిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X