X
ఓనమాలు

ఓనమాలు

Drama | 27 Jul 2012 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఓనమాలు స్టోరీ

ఓనమాలు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, కల్యాణి , గిరిబాబు, చలపతిరావు, రఘుబాబు తదితరలు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రాంతి మాధవ్ నిర్వహించారు మరియు సన్ పైన్ సినిమా నిర్మాన సంస్థ నిర్మించిది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోఠి స్వరాలు సమకుర్చారు.  కథ నారాయణ రావు మాస్టారు(రాజేంద్రప్రసాద్)కి తను పుట్టిన ఊరన్నా, పల్లె వాతావరణం అన్నా, అక్కడి జనం మధ్య ఉన్న ఆప్యాయతలు అన్నా మహా ఇష్టం. అయితే పిల్లలు అమెరికా వెళ్లి పోవడంతో వారితో పాటు అక్కడికెళ్లిన మాస్టారు మనసుకు ఇష్టం లేకున్నా అక్కడ కొన్నాళ్లు అయిష్టంగానే గడిపి ఇక ఉండలేక మళ్లీ తన పల్లెబాట పడతాడు. తన పల్లె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఊరుచేరుకున్న మాస్టారు.......అనుకోని పరిస్థితులను చూసి ఖంగుతింటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నారాయణరావు మాస్టారు ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ఓనమాలు కాస్ట్ & క్రూ

ఓనమాలు సిబ్బంది సమాచారం

దర్శకత్వం క్రాంతి మాదవ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కోఠి
నిర్మాత క్రాంతి మాదవ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఓనమాలు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సామాన్యుడి దగ్గర నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ గాంధీ జయంతి రోజు తప్పకుండా పల్లెలకు వచ్చి ఇక్కడ గడపాలి, పల్లె బాగోగులు పట్టించుకోవాలి, పల్లెల అభివృద్ధికి తోడ్పడాలి, అప్పుడే దేశం బాగుపుడుతంది అంటూ ఇచ్చిన మెసేజ్ బాగుంది. ఆనలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలు ఇష్ట పడే వారికి ఈ చిత్రం మంచి ఆప్షన్. కమర్షియల్ అంశాలతో కూడిన వినోదం ఆశించి వెళితే నిరాశ తప్పదు.

ఓనమాలు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఓనమాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+