X
తెలుగు » సినిమాలు » ఆపరేషన్ గోల్డ్ ఫిష్
ఆపరేషన్ గోల్డ్ ఫిష్

ఆపరేషన్ గోల్డ్ ఫిష్

Action | Romance | 18 Oct 2019 | U/A | 147 Mins
Telugu

2.7 /5 Users

2 /5 Filmibeat

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ స్టోరీ

ఆపరేషన్ గోల్డ్ ఫిస్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, సత్య కార్తీక్, నిత్య నరేష్, సషా చేత్రి, మనోజ్ నందన్, పార్వతీశం, కృష్ణుడు, అనిష్ కురువిల్ల, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయికిరణ్ అడివి వహించారు మరియు నిర్మాతలు ప్రతిభ అడివి, కత్త అశిస్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పకాల అందించారు.   కథ కశ్మీర్ పండితులు, ఉగ్రవాదం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అర్జున్ పండిట్(ఆది సాయి కుమార్) ఎన్ఎస్‌జీ (జాతీయ భద్రతాదళం)లో ఆఫీసర్‌గా పనిచేస్తాడు. తన తల్లిదండ్రులు కాశ్మీరీ పండితులు కావడంతో ఘాజీ బాబా(అబ్బూరి రవి) చంపేస్తాడు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఘాజీ బాబాను అర్జున్ బంధిస్తాడు. అయితే అతన్ని విడిపించడానికి ఫారుఖ్ (మనోజ్ నందం) ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ను ప్రారంభిస్తాడు. ఉగ్రవాది అయిన ఫారుఖ్ చేసే ఆ ఆపరేషన్‌లో గోల్డ్ ఫిష్ ఎవరు? గోల్డ్ ఫిష్‌ను కాపాడటానికి అర్జన్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ కథలో కార్తీక్ రాజు, సాల్మాన్ (నూకరాజు) , తానియా (సాషా ఛెత్రీ), నిత్య (నిత్యా నరేష్) పాత్రలేంటి? చివరకు ఘాజీ బాబాను ఏం చేశాడు? అనేవి తెరపై చూడాలి.
Read More

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కాస్ట్ & క్రూ

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకిరణ్ అడవి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత ప్రతిభ అడివి, కత్త అశిస్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కశ్మీర్ అంశం, పాక్ ఉగ్రవాదం ఇలాంటి వాటితో దేశభక్తిని కలిగించవచ్చు కానీ థియేటర్‌కు రప్పించలేము. అలాంటి పాయింట్‌కు ఇలాంటి రొటీన్ స్క్రీన్ ప్లేను ఉపయోగించడంతో దర్శకుడు చెప్పాలనకున్న పాయింట్ ఎంతమందికి రీచ్ అవుతుందన్న చూడాలి.

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

ఆపరేషన్ గోల్డ్ ఫిష్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+