X
తెలుగు » సినిమాలు » పచ్చీస్
పచ్చీస్

పచ్చీస్

Action | Thriller | 12 Jun 2021 |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

పచ్చీస్ స్టోరీ

పచ్చీస్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్జ్ , శ్వేతా వర్మ, రవివర్మ, దయానంద్ రెడ్డి, సుభలేఖ సుధాకర్, విశ్వేందర్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ కృష్ణ & రామ్ సాయి వహించారు. నిర్మాతలు కౌశిక్ కుమార్ రామ్ సాయి కలిసి నిర్మించారు. సంగీతం స్మరన్ సాయి అందించారు.    కథ  ఈజీ మనీ అనే అంశం చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులైన బసవరాజు(కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి)- గంగాధర్(శుభలేఖ సుధాకర్) మధ్య ఆధిపత్య పోరును ఆసరాగా చేసుకుని అభిరామ్(రామ్స్) అనే జులాయిగా తిరిగే కుర్రవాడు ఎలా తన పబ్బం గడుపు డానికి ప్రయత్నించి చివరికి, బాధ్యత కలిగిన మనిషిగా మారాడు అనే లైన్ తో సినిమా రూపొందించారు. బాధ్యతలు లేకుండా జులాయిగా తిరిగే అభిరామ్ బెట్టింగ్ ఆడి ఓడిపోవడంతో పాతిక లక్షలు కట్టాల్సి వస్తుంది. ఆ పాతిక లక్షల కోసం బసవరాజు - గంగాధర్ మధ్య జరుగుతున్న వార్ లోకి ఎంటర్ అయి ఎలా బయటపడ్డాడు ? ఆ పాతిక లక్షలు కట్టాడా లేదా ? మధ్యలో అవంతిక(శ్వేత వర్మ) పాత్ర ఏమిటి అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  
Read More

పచ్చీస్ కాస్ట్ & క్రూ

పచ్చీస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీ కృష్ణ, రామ్ సాయి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం స్మరన్ సాయి
నిర్మాత రామ్ సాయి, కౌశిక్ కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పచ్చీస్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
పైకి ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అలాగే అనిపించినా మన దేశంలో పాతుకుపోయిన పొలిటికల్ లీడర్స్ అక్రమాలను వేలెత్తి చూపే ప్రయత్నం చేశారు. పోలీసులతో లింకులు పెట్టుకుని పొలిటికల్ లీడర్స్ ఎలా గేమ్స్ ఆడుతారు అనే విషయం మీద ఈ సినిమా చేసినట్లు అనిపించింది. కాస్త సాగదీత అనే విషయం పక్కన పెడితే ఈ కరోనా సమయంలో మంచి టైం పాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో చాలా వరకూ తర్వాత ఏం జరగబోతోంది అనే అంశం మీద ప్రేక్షకుడికి ఒక అవగాహన వస్తుంది. కానీ ఈ సినిమాలో అలా ప్రేక్షకుడి అంచనాలకు అందకుండా దర్శకులు డీల్ చేసిన విధానం బాగుంది.

పచ్చీస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

పచ్చీస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+