X
తెలుగు » సినిమాలు » పిల్లా జమిందార్
పిల్లా జమిందార్

పిల్లా జమిందార్

Action | Comedy | 14 Oct 2011 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

పిల్లా జమిందార్ స్టోరీ

పిల్లా జమిందార్ సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, హరి ప్రియ, బింధు మాధవి , అవసరాల శ్రీనివాస్, రావు రమేష్, ఎం.ఎస్ నారాయణ, శివప్రసాద్, వెన్నెల కిషోర్, సమీర్ , నాగినీడు, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి అశోక్ నిర్వహించారు మరియు నిర్మాతలు డి ఎస్ రావు, ఎస్ ఎస్ బుజ్జి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సెల్వ గణేష్ స్వరాలు సమకుర్చారు. కథ జమిందారీ కుటుంబంలో పుట్టిన కుర్రాడు పిజె(నాని). కోపిష్టి మాత్రమే కాదు విపరీతమైన అహంభావి.. పైగా బేవార్సు. రూ. 5 వేల కోట్లకు ఒక్కగానొక్క వారసుడు. అయితే పిజె మేజర్ అయిన తర్వాతనే ఆ ఆస్తి దక్కేలా వీలునామా రాస్తాడు వాళ్ల తాత(నాగినీడు). మేజర్ కాగానే సరిపోదు, అందుకు కొన్ని కండీషన్లు కూడా పెడతాడు. అందులో ముఖ్యమైన కండీషన్ పిజె మూడు సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేయాలి. అయితే బేవార్సుగా తిరిగే పీజేకి ఈ షరతులంటే అస్సలు పడవు. మరి ఆస్తి దక్కించుకోవాలి కాబట్టి వీలునామా కండీషన్ల ప్రకారం సిరిపురం గ్రామంలో మిలటరీ రాజన్న(రావు రమేష్) హాస్టల్ లో ఉంటూ, మంగమ్మ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదువుకోవడానికి బయలుదేరుతాడు పిజె. వీలునామా కండీషన్లులో నెగ్గడం బేవార్సు పిజె వల్ల అవుతుందా? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే థియేటర్లదాకా వెళ్లాల్సిందే.
Read More

పిల్లా జమిందార్ కాస్ట్ & క్రూ

పిల్లా జమిందార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అశోక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శెల్వగణేష్
నిర్మాత డిఎస్ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పిల్లా జమిందార్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథ, కథనానికి తోడు దర్శకుడి పని తీరు, నాని యాక్టింగ్ సినిమాను ప్రేక్షకులు మెచ్చే వినోదాత్మక చిత్రంగా నిలబెట్టాయి. పంచ్ డలాగులు, కామెడీ అంశాలను పేల్చడంలో దర్శకుడు అశోక్, నాని కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చక్కగా కుదిరాయి. అలాగే గుండెను తట్టే సెంటిమెంటు సీన్లు కూడా అంతే బాగా కుదిరాయి. మొత్తం మీద 'పిల్ల జమిందార్"ఫ్యామిలీతో చూడదగ్గ చక్కనైన ఎంటర్ టైన్మెంట్ సినిమా అని చెప్పొచ్చు.

పిల్లా జమిందార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పిల్లా జమిందార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+