X
అశోక్

అశోక్

Director
బయోగ్రఫీ:  జి. అశోక్ ఒక సినీ దర్శకుడు మరియు రచయిత, మరియు నాట్యకళాకారుడు. మాతృభాష తెలుగుతో పాటు ఇతర దేశీయ భాషలైన తమిళం, కన్నడం, మలయాళం బాగా మాట్లాడగలడు. ఇతని భార్య పేరు విజయలక్ష్మి. దర్శకుడిగా అశోక్ తొలిచిత్రం ఉషోదయం. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాను బడి పిల్లలందరికీ ఉచితంగా ప్రదర్శించింది. దర్శకుడిగా బంగారు నంది పురస్కారం దక్కింది.  అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆకాశ రామన్న అనే సినిమా తీశాడు. నానితో తీసిన పిల్లజమీందార్ సినిమాతో మంచి విజయాన్నందుకున్నాడు. ఆది కథానాయకుడిగా వచ్చిన సుకుమారుడు ఫలితం నిరాశపరిచింది. తర్వాత వచ్చిన భాగమతి విజయం సాధించింది.
మరింత చదవండి

అశోక్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Director
అశోక్ 26 Jan 2018
అశోక్ 10 Mar 2017
అశోక్ 10 May 2013
అశోక్ 14 Oct 2011

అశోక్:

అశోక్

పేరు అశోక్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

అశోక్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+