X
తెలుగు » సినిమాలు » పాప్ కార్న్
పాప్ కార్న్

పాప్ కార్న్

Romance | 10 Feb 2023 | U/A | 133 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పాప్ కార్న్ స్టోరీ

పాప్ కార్న్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో భోగేంద్ర గుప్తా, అవికా గోర్, ఎమ్ఎస్ చలపతిరావు, శేషుబాబు పెద్దింటి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మురళి గంధం వహించారు. నిర్మాత భోగేంద్ర గుప్త నిర్మించారు. సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందించారు. కథ లత మంగేష్కర్, సుశీల, జానకీ స్థాయిలో గాయనిగా గుర్తింపు పొందాలనే కోరిక ఉన్న సమీరాణ (అవికా గోర్) ఓ ఆరోగ్య సమస్య ఉంటుంది. ఆ ఆరోగ్య సమస్య కారణంగా గాయనిగా రాణించలేకపోతుంది. అయితే ఓ మాల్‌లో షాపింగ్ కోసం వెళ్లిన సమీరాణ, పవన్ (సాయి రోనక్) అనే యువకుడితో లిఫ్టులో ఇరుక్కుపోతుంది. అయితే అంతకు ముందే ఓ విషయంలో సమీరాణపై పవన్ కోపం పెంచుకొంటాడు. లిఫ్టులో ఇరుకోగానే సమీరాణను పవన్ చెంపదెబ్బ కొడుతాడు. దాంతో పవన్ అంటే పీకల్లోతు కోపం సమీరాణకు కలుగుతుంది. సమీరాణకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? ఆ సమస్య తన కలకు ఎలా అవరోధంగా మారింది? సమీరాణను ఎందుకు పవన్ కొట్టాడు? లిఫ్టులో వారిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి? లిఫ్టులో ఎలా అగ్ని ప్రమాదం జరిగింది? అగ్నిప్రమాదం తర్వాత సమీరాణ ప్రాణాలకు ఎలా ముప్పు వాటిల్లింది? లిఫ్టు నుంచి వారిద్దరు ఎలా బయటపడ్డారు? లిఫ్టు నుంచి వచ్చిన తర్వాత వారిద్దరి పరిస్థితి ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే పాప్ కార్న్ సినిమా కథ.
Read More

పాప్ కార్న్ కాస్ట్ & క్రూ

పాప్ కార్న్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మురళి గంధం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రావణ్ భరద్వాజ్
నిర్మాత బోగేంద్ర గుప్త
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పాప్ కార్న్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లిఫ్టులో జరిగే ఓ ప్రేమకథ, ఇద్దరి మధ్య భావోద్వేగాలకు స్కోప్ ఉన్న చిత్రంగా పాప్ కార్న్ కనిపిస్తుంది. అయితే ఎమోషన్స్, అందమైన ప్రేమకథకు కావాల్సిన సన్నివేశాలను అందించడంలో దర్శకుడు విఫలమయ్యారనిపిస్తుంది. మంచి, కథ, ఎమోషన్స్ దట్టించి ఉంటే.. పాప్‌ కార్న్ మంచి సినిమా అయి ఉండేదనిపిస్తుంది. కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

పాప్ కార్న్ ట్రైలర్

Video Thumbnail

పాప్ కార్న్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పాప్ కార్న్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+