X
తెలుగు » సినిమాలు » రఘువరన్ B.Tech
రఘువరన్ B.Tech

రఘువరన్ B.Tech

Action | Romance | 01 Jan 2015 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రఘువరన్ B.Tech స్టోరీ

రఘువరన్ B.Tech సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుస్స్, అమలా పాల్ , శరణ్య పొన్వన్నన్, సురభి, అమితెస్, వివేక్, పి శముథిరకని తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేల్రాజ్ ఆర్ నిర్వహించారు మరియు నిర్మాత శ్రీవంతి రావికిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకత్వం అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. కథ రఘువరన్(ధనష్) బిటెక్ పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా చేస్తే ఇంజినీరుగానే చేయాలని ఖాలీగా ఉన్న నిరుద్యోగి. ఓ ప్రక్క ఎమ్ సి ఎ చదువుకున్న తన తమ్ముడు సెటిల్ అవుతున్నా అతను మాత్రం తన పట్టుదల విడువడు. అతనికి ఇంట్లో తండ్రి నుంచి అవమానాలు ఎదుర్కొన్నా తల్లి (శరణ్య) పూర్తి సపోర్టు ఇస్తూంటుంది.ఈ లోగా...అతని ఇంటి ప్రక్కన శాలిని(అమలా పాల్) దిగుతుంది. ఆమెతో మొదట పరిచయం తర్వాత ప్రేమ మొదలువుతాయి. అయితే ఈ లోగా ఊహించని విధంగా అతని నిర్లక్ష్యం వల్ల తల్లి చనిపోతుంది. మరో ప్రక్క అనిత(సురభి) వల్ల అతనికి సివిల్ ఇంజినీరుగా ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాడు. మరో ప్రక్క కార్పోరేట్ యజమాని అరుణ్( అమితాష్) అతని ఎదుగుదలకు అడ్డం పడుతూంటాడు. అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు...ఇంతకీ అనిత ఎవరు... అతని తల్లి ఎందుకు చనిపోయింది...షాలినీతో లవ్ మ్యాటర్ ఏమైంది. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

రఘువరన్ B.Tech కాస్ట్ & క్రూ

రఘువరన్ B.Tech సిబ్బంది సమాచారం

దర్శకత్వం వేల్రాజ్ ఆర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత స్రవంతి రవికిషోర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రఘువరన్ B.Tech విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా ఈ చిత్రం యూత్ కు పట్టే అవకాసముందనిపిస్తోంది. అయితే ధనుష్ కు ఇక్కడ ఉన్న మార్కెట్ లిమిటేషన్స్ వల్ల ఇదో రెగ్యులర్ తమిళ మాస్ యాక్షన్ చిత్రం అని పొరబడి...దూరంగా ఉంచితే చేసేదేం లేదు. ఇది యూత్ చిత్రం అని...ప్రమోషన్ ని ఏ రేంజిలో చేస్తారు..నిర్మాత అనే దానిపై ఈ చిత్రం విజయం శాతం ఆధారపడి ఉంటుంది.

రఘువరన్ B.Tech సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రఘువరన్ B.Tech

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+