X
రైల్

రైల్

Romance | Thriller | 22 Sep 2016 | 168 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రైల్ స్టోరీ

రైల్ సినిమా రోమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, కీర్తి సురేష్, గణేష్ వెంకట్రామన్, తంబి రామయ్య , కరుణాకరన్, చిన్ని జయంత్, రాధా రావి, బాదవ గోపి, హరిష్ ఉత్తమన్, ఇమ్మన్ అన్నచి, నాజర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రభు సాల్మన్ నిర్వహించారు మరియు నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డి ఇమ్మాన్ స్వరాలు సమకుర్చరు.    కథ ఆ రోజు డిల్లీ - చెన్నై ఎక్సప్రెస్ లో ప్రయాణికులతో పాటు ఓ సినిమా హీరోయిన్‌.. తమిళనాడుకి చెందిన మంత్రి కూడా ఉంటారు. అదే రైల్లో శివాజీ (ధనుష్‌) వెండర్ గా పని చేస్తుంటాడు. ఓ హీరోయిన్ కు టచప్ గర్ల్ గా పనిచేస్తున్న సరోజ (కీర్తి సురేష్‌) ని తొలి చూపులోనే ప్రేమించిన శివాజీ, ఆమెకు పెద్ద సింగర్ అవ్వాలనే కోరిక ఉందని తెలుసుకుని , ఆ విషయంలో అబద్దాలు చెప్పి దగ్గర అవుతాడు.కానీ కాస్సేపటికే నిజం తెలిసిపోయి దూరం అవుతుంది. అయితే ఈ లోగా ట్రైన్ కి అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. ఓ దొంగల ముఠా రైలెక్కి అందరినీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్లకు బుద్ది చెబుతూ... శివా శివాజీ.. సరోజ ట్రైన్‌ టాప్‌ ఎక్కేస్తారు. మరో వైపు మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకడు శివాజీపై కక్ష పెట్టుకొని అతడిని తరుముతూ ఉంటాడు. వీటితో పాటు రైలుకి సాంకేతికపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ లోగా ఈ ట్రైన్ విషయమై మీడియాకు ఉప్పందుతుంది అక్కడ్నుంచి మీడియా రచ్చ మొదలువుతుంది. ట్రైన్ లో టెర్రరిస్టులు ఉగ్రవాదులున్నారన్న ప్రచారం మొదలై ఊపందుకుంటుంది. టాప్ పైకి ఎక్కిన శివాజీ.. సరోజలే ఆ టెర్రరిస్టులని పోలీసులు భావించి రైలుని వెంబడిస్తారు. ఆ తరవాత ఏమైంది? అసలు రైల్లో ఏం జరిగింది? చివరికి ఏమైంది? అనేదే చిత్ర కథ. 
Read More

రైల్ కాస్ట్ & క్రూ

రైల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రభు సాల్మన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం డి ఇమ్మాన్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రైల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ధనుష్ హీరోగా నటించిన 'తొడరి' తెలుగులో 'రైల్' అన్న టైటిల్‌తో డబ్ అయి ఒకేసారి తమిళ వర్షన్‌తో పాటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ డబ్బింగ్ చిత్రం అయినా ఇక్కడ ఆడాలంటే ఖచ్చితంగా అందులో మంచి కథా, కథనం ఉండి తీరాల్సిందే. లేకపోతే ఇదిగో ధనుష్ తాజా చిత్రం 'రైల్'లా పట్టాలు తప్పుతుంది.

రైల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రైల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+