X
తెలుగు » సినిమాలు » రోజులు మారాయి
రోజులు మారాయి

రోజులు మారాయి

Comedy | Romance | 01 Jul 2016 | U/A | 130 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రోజులు మారాయి స్టోరీ

రోజులు మారాయి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించినవారు చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక జయకుమార్, తేజస్వి మదివాడ, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మురళి కృష్ణా ముదిదని నిర్వహించారు మరియు నిర్మాత జి శ్రీనివాస కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జెబి స్వరాలు సమకుర్చరు.    కథ   ఆధ్య(కృతిక), రంభ(తేజస్వి) అనే ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ పీటర్(పార్వతీశం), అశ్వద్ (చేతన్)అనే ఇద్దరబ్బాయిలను లవ్ పేరుతో ట్రాప్ చేస్తారు...వారిని తమ సొంత అవసరాలు తీర్చుకునేందుకు వాడుకుంటారు. వీరిని ఇలా వాడుకుంటూనే మరోవైపు వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతూ వారినే మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఓ సారి ఓ బాబా ద్వారా... తమను పెళ్లాడే వారు పది రోజుల్లోనే చనిపోతారని తెలుసుకున్న ఈ ఇద్దరు గర్ల్స్. తమ జీవితం బావుండాలంటే మొదట ఎవరినైనా పెళ్లి చేసుకుని బలి చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ మేరకు ఆద్య.. అశ్వద్ ను, రంభ..పీటర్ ను పెళ్లాడతారు. కొన్ని కారణాల వల్ల తర్వాత ఇద్దరూ అశ్వద్, పీటర్ లను చంపేస్తారు. ఆద్య, రంభ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వీరి మరణం తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది....నిజంగానే అశ్వద్, పీటచ్ చనిపోయారా? అనేది మిగత కథ.  
Read More

రోజులు మారాయి కాస్ట్ & క్రూ

రోజులు మారాయి సిబ్బంది సమాచారం

దర్శకత్వం మురళీకృష్ణ ముడిదాని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జెబి
నిర్మాత జి శ్రీనివాస కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రోజులు మారాయి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమాకు ఎంచుకున్న కాన్సెప్టే ప్లస్ పాయింట్. కామెడీ బావుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా ప్లస్సయింది. ఫస్టాఫ్ చాలా ఫన్నీగా ఎలాంటి బోర్ లేకుండా సాగుతుంది. సినిమా నిజంగా ఇపుడు జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతున్నట్లే ఉంటుంది. సినిమా కాస్త సాగదీసినట్లు ఉండటం. ముఖ్యంగా సెకండాఫ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్ని సీన్లు రిపీట్ అయినట్లుగా ఉన్నాయి. టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఎడిటింగ్ బావుంది. డైరెక్షన్ పర్వాలేదు. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునేలా ఉంటే బావుండేది. డైలాగ్స్ ఫర్వాలేదు. సినిమా మంచి ఎంటర్టెనింగుతో సాగుతుంది. ఈ తరం జనరేషన్ మెచ్చేలా ఉంటుంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చక పోవచ్చు. అయితే సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది.

రోజులు మారాయి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రోజులు మారాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+