twitter
    CelebsbredcrumbRegina Cassandra
    రెజీన కాసాండ్రా

    రెజీన కాసాండ్రా

    Actress
    Born : 13 Dec 1990
    Birth Place : చెన్నై
    రెజీనా కాసాండ్రా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె చెన్నైలొ జన్మించారు. ఈమె తెలుగులో నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందింది. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన... ReadMore
    Famous For
    రెజీనా కాసాండ్రా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె చెన్నైలొ జన్మించారు. ఈమె తెలుగులో నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందింది. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలొ సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది. కాని ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తరువాత రారా...కృష్ణయ్య, పవర్ వంటి చిత్రాలలొ నటించారు. ఈమె తెలుగునె కాకుండ, తమిళ్,  కన్నడ బాషలలోని చిత్రాలు చేశారు.
    Read More
    • శాకిని డాకిని మూవీ ట్రైలర్
    • శాకిని డాకిని మూవీ టీజర్
    • సానా కష్టం వచ్చిందే మందాకినీ లిరికల్ సాంగ్ - ఆచార�..
    • రానా దగ్గుబాటి 1945 మూవీ ట్రైలర్
    • నేనే నా మూవీ ట్రైలర్
    • విశాల్ చక్ర మూవీ ట్రైలర్
    రెజీన కాసాండ్రా వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X