భాణుచందర్
Actor/Actress
Born : 31 May 1953
భానుచందర్ ప్రముఖ నటుడు, దర్శకుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను మరియు సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు...
ReadMore
Famous For
భానుచందర్ ప్రముఖ నటుడు, దర్శకుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను మరియు సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. టీవీ సీరియళ్లలో కూడా నటించాడు. భానుచందర్ కరాటే లో కూడా శిక్షణ పొందాడు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు.
మన వూరి పాండవులు సినిమాతో చిత్రరంగంలొ హీరోగా మొదటి చిత్రం చేశాడు. అలా కొన్ని సినిమాలు చేసినా హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. తరువాత వచ్చిన చిన్న చిన్న అవకాశాలని వదలకుండ నటించారు.
-
Pushpa 2 అల్లు అర్జున్ మూవీ ఆల్ టైమ్ రికార్డ్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
భాణుచందర్ వ్యాఖ్యలు