twitter
    TelugubredcrumbMoviesbredcrumbShaadi Mubarak
    షాదీ ముబారక్

    షాదీ ముబారక్

    U | Comedy
    Release Date : 05 Mar 2021
    2.5/5
    Critics Rating
    2.5/5
    Audience Review
    షాదీ ముబారక్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాగర్, దృశ్య రఘునాథ్, అజైగోష్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పద్మశ్రీ వహించారు. దిల్ రాజు నిర్మించారు. సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. 

    కథ 

    మాధవ్ (సాగర్ ఆర్కే నాయుడు) ఎన్నారై. ఆస్ట్రేలియాకు చెందిన మాధవ్ పెళ్లి చూపుల కోసం హైదరాబాద్ వస్తాడు. మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్). తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో మ్యారేజ్ బ్యూరో తరఫున మాధవ్‌తో కలిసి సత్యభామ పెళ్లి చూపులకు హాజరవుతుంది. అయితే తాను చూసిన అమ్మాయిలెవరూ మాధవ్‌కు నచ్చరు. ఈ క్రమంలో సత్యభామ, మాధవ్ ఒకరికొకరు ప్రేమలో పడుతారు. సత్యభామతో ప్రేమలో పడిన మాధవ్ ఏ విధంగా...
    • పద్మశ్రీ
      Director
    • దిల్ రాజు
      Producer
    • సునీల్ కశ్యప్
      Music Director
    • Telugu.Filmibeat.com
      2.5/5
      షాదీ ముబారక్‌ సినిమా గురించి చెప్పాలంటే క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. యూత్‌కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలుగులో వచ్చిన మంచి లవ్ అండ్ కామెడీ చిత్రం. అన్ని వర్గాలు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని పద్మశ్రీ రూపొందించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X