X
వసంతం

వసంతం

Family | 11 Jul 2003 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

వసంతం స్టోరీ

వసంతం సినిమా ఫ్యామిలి డ్రమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, ఆర్తి ఆగర్వల్, కళ్యాణి , జై ఆకాష్, చంద్ర మోహన్, ఆహుతి ప్రకాష్, తనికెళ్ళ భరణి, డిల్లి రాజేశ్వరి, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విక్రమ్ నిర్వహించారు మరియు నిర్మాత ఎన్ వి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్‌గోపాల్ స్వరాలు సమకుర్చారు. కథ అశోక్ (వెంకటేష్) మరియు జూలీ (కళ్యాణి) ఇద్దరు చిన్నానాటి నుండి స్నేహితులు. అశోక్ జూలీ కుటుంబం లో ఒక్కడి వుంటాడు.. వీళ్ళద్దరు ప్రేమ కన్న స్నేహం గోప్పదిగా భావించే వాళ్ళు. వాళ్ళిద్దరి మద్య ఎలాంటి ప్రేమ ఆలోచనలు లేకుండా పెరిగింటారు.. అలాంటి సమయంలో జులీ తండ్రి (చంద్ర మోహన్) చనిపోతాడు అప్పటి నుంచి జులీ కి అండగా అశోక్ బాజ్యత తీసుకుంటాడు. నందిని (ఆర్తి అగర్వల్) ఒక గొప్ప కుటుంబం మొక్క అమ్మాయి అలాంటి ఆమెతో ప్రేమలో పడతాడు..పెళ్ళి చేసుకుంటాడు. అశోక్ ఒక మంచి క్రికెట్ ఆటగాడు అతను అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని కోరిక వుంటుంది. జులీ ఎవరిని ప్రేమించి..పెళ్ళి చేసుకుంటుంది అలాగే అశోక్ కోరిక నేరవేరుతుంది లేదా అనేది మిగతా కథా..
Read More

వసంతం కాస్ట్ & క్రూ

వసంతం సిబ్బంది సమాచారం

దర్శకత్వం విక్రమన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎస్ ఎ రాజకుమార్
నిర్మాత ఎన్ వి ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వసంతం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Worth watching this movie.

×
2.5 /5 Your Rating

వసంతం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+