
ఆహుతి ప్రసాద్
Actor/Actress
Born : 02 Jan 1958
Birth Place : కొడూరు, కృష్ణ
ఆహుతి ప్రసాద్ తెలుగు సినీ నటుడు. క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైగా సినిమాల్లో నటించారు. 1983-84ల్లో యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాకా విక్రమ్ తో నటునిగా పరిచయం అయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాకా ఆహుతి సినిమాలో...
ReadMore
Famous For
ఆహుతి ప్రసాద్ తెలుగు సినీ నటుడు. క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైగా సినిమాల్లో నటించారు. 1983-84ల్లో యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాకా విక్రమ్ తో నటునిగా పరిచయం అయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాకా ఆహుతి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది, సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో గుర్తింపు లభించి అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్ గా పేరొందాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో పోలీసు పాత్రలు, రాజకీయ నాయకుని పాత్రలు చేశాడు. పోలీసు భార్య పునర్నిర్మాణం చేసి కన్నడంలో నిర్మాతగా మారి 3 సినిమాలు తీశాడు. తొలి సినిమా విజయవంతం అయినా, మిగతా సినిమాల పరాజయం పాలై అప్పుల పాలు చేశాయి....
Read More
-
హీరోయిన్‌తో బాలయ్య నైట్ పార్టీ.. మందు గ్లాస్ తో అల్లుకుపోతు.. ఫొటో వైరల్
-
Veera Simha Reddy: బాలయ్యతో విశ్వక్ సేన్.. హై రేంజ్ ప్లాన్.. సీక్రెట్లు లీక్ చేసిన డీజే టిల్లు హీరో
-
Prabhas మూవీ ఫెస్టివల్.. 6 నెలల గ్యాపులో ప్రభాస్ 3 సినిమాలు.. ఇక ఫ్యాన్స్ కు పండగే!
-
Jr ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా మెగాస్టార్ చేతికి.. క్లారిటీ ఇచ్చిన వీరసింహారెడ్డి దర్శకుడు!
-
Balakrishna: పాన్ ఇండియా మూవీకి బాలకృష్ణ మద్దతు.. ఊరమాస్ లుక్‌తో రంగంలోకి!
-
వాల్తేరు వీరయ్య విషయంలో కొరటాల శివ సలహ నిజమే.. ఆయన ఏమన్నారంటే: బాబీ
ఆహుతి ప్రసాద్ వ్యాఖ్యలు