X
తెలుగు » సినిమాలు » వేర్ ఈజ్ విద్యాబలన్
వేర్ ఈజ్ విద్యాబలన్

వేర్ ఈజ్ విద్యాబలన్

Comedy | Romance | 26 Jun 2015 | A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

వేర్ ఈజ్ విద్యాబలన్ స్టోరీ

వేర్ ఈజ్ విద్యాబలన్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రిన్స్, జోతిల్ సేథి, సంపూర్ణేష్ బాబు, రావు రమేష్, అశిశ్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేష్, మధు నందన్, రవి వర్మ, పంకజ్ కెసరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు వేణు గోపాల్ రెడ్డి, పి లక్ష్మి నరసింహా రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కమ్రాన్ అహ్మద్ స్వరాలు సమకుర్చారు. కథ పిజ్జా సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతూంటాడు కిరణ్( ప్రిన్స్). డాక్టర్ స్వాతి(జ్యోతి సేథ్)తో ప్రేమలో పడతాడు. స్వాతి బంధువు వాల్తేర్ వాసు(మధునందన్) వీరిని విడగొట్టాలని చూస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు వెనక మినిస్టర్ పులి నాయుడు(జయప్రకాష్ రెడ్డి), డాన్ గంటా (సంపూర్ణేష్ బాబు) ఉంటారు. విద్యాబాలన్ ఫోన్ కోసం ఈ మర్డర్ జరుగుతుంది. అసలు ఆ ఫోన్లో ఏ ముంది? ఆ కేసు నుంచి కిరణ్, వాల్తేర్ వాసు ఎలా బయిటపడ్డారు. కిరణ్ కు పోలీస్ అధికారి నీలకంఠ(ఆశిష్ విద్యార్ది) ఎలా సహాయపడ్డాడు, చివరకు ఏమంది అనేది తెరపై చూడాల్సిందే.
Read More

వేర్ ఈజ్ విద్యాబలన్ కాస్ట్ & క్రూ

వేర్ ఈజ్ విద్యాబలన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కమ్రాన్ అహ్మద్
నిర్మాత వేణు గోపాల్ రెడ్డి, పి లక్ష్మి నరసింహా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వేర్ ఈజ్ విద్యాబలన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
లవర్ బాయ్ పాత్రలో ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. అయితే ఇంకా అతని నటనలో పరిణితి రావాల్సి ఉంది. హీరోయిన్ జ్యోతి సేథ్ ఫర్వాలేదు. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. పులి నాయుడు పాత్రలో జయప్రకాష్ రెడ్డి నవ్వించాడు. డాన్ గంటా పాత్రలో సంపూర్ణష్ బాబు మెప్పించాడు. మధు నందన్, సప్తగిరి, తాగుబోతు రమేష్ బాగా ఎంటర్ టైన్ చేశారు. విలన్ పాత్రలో రావు రమేష్ తనదైన మార్కు చూపించారు. ఆశిష్ విద్యార్థి ఎప్పటిలాగే తన సహజ నటన ప్రదర్శించాడు.

వేర్ ఈజ్ విద్యాబలన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వేర్ ఈజ్ విద్యాబలన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+