For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: హీరోయిన్‌తో 150 లిప్‌లాక్స్.. పెళ్లికి ముందే యాంకర్ హానీమూన్.. జేడీ చక్రవర్తిపై రంభ ఘాటుగా!

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. టెలివిజన్ ఇండస్ట్రీలో బిగ్‌బాస్ షో భారీ క్రేజ్‌తో ముగిసింది. పలు రంగాలకు సంబంధించిన సినీ హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

   మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

  మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

  ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలను సొంతం చేసుకుంటోన్నారు. అందులో కేతిక శర్మ ఒకరు. రొమాంటిక్ లేడీగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. సత్ఫలితాలను అందుకోలేకపోతోంది. కానీ, ఆఫర్లను మాత్రం భారీ స్థాయిలోనే ఒడిసి పట్టుకుంటోంది. ఫలితంగా హాట్ టాపిక్ అయిపోతోంది. ఇక, తాజాగా కేతిక శర్మ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

   Sunny Leone: ఒంటిపై నూలు పోగు లేకుండా సన్నీ లియోన్.. శృంగార దేవత రేంజ్ లో!

  Sunny Leone: ఒంటిపై నూలు పోగు లేకుండా సన్నీ లియోన్.. శృంగార దేవత రేంజ్ లో!


  ఐటమ్ సాంగ్స్ లో అదిరిపోయే స్టెప్పులు, అందాలతో ఎంటర్టైన్ చేసే ముద్దుగుమ్ సన్నీలియోన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా హాట్ పిక్ షేర్ చేసి కుర్రకారుకు మతిపోగొడుతోంది ఈ బ్యూటి.

  వివరాల్లోకి వెళితే..

   Rambha: జేడీ చక్రవర్తి పెద్ద నాటకాలోడు.. ఫ్రెండ్షిప్ లో అలా అంటూ రంభ షాకింగ్ కామెంట్స్!

  Rambha: జేడీ చక్రవర్తి పెద్ద నాటకాలోడు.. ఫ్రెండ్షిప్ లో అలా అంటూ రంభ షాకింగ్ కామెంట్స్!


  ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రంభ.. నటుడు, హీరో జేడీ చక్రవర్తితో బొంబాయి ప్రియుడు అనే సూపర్ హిట్ మూవీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది రంభ. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..

   యాంకర్ రష్మీకి చేదు అనుభవం.. ఆ పోర్న్ స్టార్ తో పోలుస్తూ ఘోరంగా!

  యాంకర్ రష్మీకి చేదు అనుభవం.. ఆ పోర్న్ స్టార్ తో పోలుస్తూ ఘోరంగా!


  వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పూర్తిగా ఆస్వాదిస్తోంది. పలు షోలకు యాంకరింగ్ చేస్తున్న రష్మీకి తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ఒక పోర్న్ స్టార్ తో పోలుస్తూ మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివాదంలోకి వెళితే..

   పెళ్లికి ముందు జబర్దస్త్ సుజాత ప్రేమ యాత్రలు.. రాకేష్ తో రొమాంటిక్ వీడియోలు వైరల్

  పెళ్లికి ముందు జబర్దస్త్ సుజాత ప్రేమ యాత్రలు.. రాకేష్ తో రొమాంటిక్ వీడియోలు వైరల్


  ప్రస్తుతం అయితే జబర్దస్త్ సుజాత అలాగే రాకేష్ ఇద్దరు కూడా ప్రేమ యాత్రలలో మునిగి తెలుపుతున్నారు. వారికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

   Rajayogam movie హీరో, హీరోయిన్ల 150 లిప్‌లాక్స్.. ఫుల్ నాన్‌వెజ్ కామెడీ ఎంటర్‌టైనర్

  Rajayogam movie హీరో, హీరోయిన్ల 150 లిప్‌లాక్స్.. ఫుల్ నాన్‌వెజ్ కామెడీ ఎంటర్‌టైనర్


  లవ్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్ కలబోసిన అడల్డ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాజయోగం. నటీనటుల పెర్పార్మెన్స్‌తోపాటు, అజయ్ ఘోష్ బృందం అందించిన నాటు కామెడీ ఈ సినిమాకు హైలెట్. ఫస్టాఫ్ ఫుల్ ఫన్, రొమాన్స్ అంశాలు బాగుంటాయి. ఈ సినిమ ఎలా ఉందంటే?

   ఎవడిని తొక్కాలో రవితేజకు బాగా తెలుసు.. ధమాకా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇదే..

  ఎవడిని తొక్కాలో రవితేజకు బాగా తెలుసు.. ధమాకా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇదే..


  మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ధమాకా. ఈ సినిమా తొలి రోజు నుంచి భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మాస్ మీట్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన ప్రసంగం సెన్సేషనల్‌గా మారింది. ఆ స్పీచ్ వివరాల్లోకి వెళితే..

   నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి

  నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి


  ప్రేక్షకులకు నిత్యం టచ్‌లోనే ఉంటూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో ఆమె వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ మరింతగా హైలైట్ అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ శ్రీముఖి ఓ షోలో ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్‌ను వింత ప్రశ్న అడిగి షాకిచ్చింది. అసలేం జరిగిందంటే....

   పవిత్రా లోకేష్‌తో నాలుగో పెళ్లి.. నా మూడు పెళ్లిళ్ల బ్రేకప్ వెనుక కారణాలు అవే.. వీకే నరేష్

  పవిత్రా లోకేష్‌తో నాలుగో పెళ్లి.. నా మూడు పెళ్లిళ్ల బ్రేకప్ వెనుక కారణాలు అవే.. వీకే నరేష్

  న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన నరేశ్.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో కేక్ కట్ చేసి, పవిత్రా లోకేష్‌ను లిప్ కిస్ పెట్టుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరాడు. ఈ సందర్భంగా ప్రముఖ ఛానెల్‌కు వీకే నరేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

   కొవ్వు తగ్గించుకోకపోతే 6 నెలల్లో చస్తావని చెప్పారు.. 130 కేజీల బరువు ఎలా తగ్గానంటే.. అద్నాన్ సమీ

  కొవ్వు తగ్గించుకోకపోతే 6 నెలల్లో చస్తావని చెప్పారు.. 130 కేజీల బరువు ఎలా తగ్గానంటే.. అద్నాన్ సమీ

  ప్రపంచవ్యాప్తంగా మంచి సింగర్ గా గుర్తింపు అందుకున్న సింగర్స్ లలో అద్నాన్ సమీ ఒకరు. ఆయన ఎలాంటి పాట పాడిన కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. విభిన్నమైన వాయిస్ తో మంచి పార్టీ సాంగ్స్ తో పాటు రొమాంటిక్ మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా పాడగలరు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రముఖ సింగర్ తన జీవితంలోని ఒక కఠినమైమ విషయం గురించి చెప్పాడు. తక్కువ టైమ్ లో 130 కేజీల బరువు తగ్గినట్లు వివరణ ఇచ్చాడు. ఆ వివరాలు లోకి వెళితే..

   షర్ట్ విప్పేసి విజయ్ దేవరకొండ, బికినీలో రష్మిక.. జలకాలాటలు నిజమేనా.. ఫొటోస్ వైరల్

  షర్ట్ విప్పేసి విజయ్ దేవరకొండ, బికినీలో రష్మిక.. జలకాలాటలు నిజమేనా.. ఫొటోస్ వైరల్

  రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కాంట్రవర్సీలకు చాలా దూరంగానే ఉంటాడు. కానీ తను అనుకున్న మాటను మాత్రం చాలా సూటిగా స్ట్రైట్ గా చెబుతూ ఉంటాడు. అయితే ఈ హీరో అలాగే రష్మిక మందన్న ఇద్దరు కూడా ఒక దగ్గర ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక విజయ్ ఇద్దరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఉన్నారు అని కూడా కొంతమంది వార్తలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

  ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F ... అంటూ ఘోరంగా!

  ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F ... అంటూ ఘోరంగా!

  టాలీవుడ్‌లో ఎంతో మంది దర్శకులు పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలతో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. అందులో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకరు. అప్పటి వరకూ టాలీవుడ్‌లో పెట్టుకున్న హద్దులను చెరిపేస్తూ ఎన్నో జోనర్లలో గొప్ప గొప్ప సినిమాలను రూపొందించిన ఆయన.. ఇప్పుడు మాత్రం వర్మ పంథాను మార్చుకున్నాడు. ఎక్కువగా హీరోయిన్లను ఎలివేట్ చేసే సినిమాలే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యంగ్ హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేశాడు. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి!

  English summary
  Trending Filmi news: Viral movie, Actors stories from December 31st to January 5th in Social media and media national
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X