Don't Miss!
- News
Pavan Kalyan: ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. పోలీసులు ఏం చేశారంటే..!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
పవిత్రా లోకేష్‌తో నాలుగో పెళ్లి.. నా మూడు పెళ్లిళ్ల బ్రేకప్ వెనుక కారణాలు అవే.. వీకే నరేష్
నటుడు వీకే నరేష్ (62), క్యారెక్టర్ నటి పవిత్రా లోకేష్ (43) పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. గత కొద్దికాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో మూడో భార్య వ్యవహారం వివాదంగా మారింది. అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన నరేశ్.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో కేక్ కట్ చేసి, లిప్ కిస్ పెట్టుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరాడు. ఈ సందర్భంగా ప్రముఖ ఛానెల్‌కు వీకే నరేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లిళ్లు పెటాకులు అందుకే
ఒకప్పుడు
కుటుంబ,
దాంపత్య
కలహాలను
తీర్చేందుకు
ఒక
ఫ్యామిలీ
కోర్టు
ఉండేది.
కానీ
ఇప్పుడు
ఏడు,
ఎనిమిది
ఫ్యామిలీ
కోర్టులు
వచ్చాయి.
ఒకప్పుడు
జీవితం
వేరు..
ఇప్పటి
దాంపత్య
జీవితం
వేరు.
ఒకప్పుడు
ఉమ్మడి
కుటుంబం
ఉండేది.
ఇప్పుడు
సింగిల్
కపుల్
లైఫ్
ఉంటుంది.
ఒకప్పుడు
ఒక్క
టీవీ
ఉంటే
సరిపోయేది.
ఇప్పుడు
రెండు
టీవీలు,
రెండు
వాహనాలు
ఇలా
వ్యక్తిగత
అభిరుచులు
పెరిగిపోయాయి.
ఇవన్నీ
సమాజంపై
ఒత్తిడి
పెరిగిపోయాయి.
అందుకే
పెళ్లిళ్లు
పెటాకులు
అవుతున్నాయి
అని
వీకే
నరేష్
అన్నాడు.

మూడు పెళ్లిళ్లతో ముగ్గురు సంతానం
నా
వరకు
వస్తే..
నేను
చాలా
సున్నితమైన
వ్యక్తిని.
నా
జీవితంలో
చోటు
చేసుకొన్న
విడాకుల
వ్యవహారంలో
ఎవరినీ
తప్పు
పట్టను.
అప్పడు
ఉన్న
సామాజిక,
ఆర్థిక,
రాజకీయ
పరిస్థితుల
ప్రభావం
నా
దాంపత్య
జీవితంపై
ఉండేది.
నా
మాజీ
భార్యలతో
ఫ్రెండ్లీ
రిలేషన్స్
ఉన్నాయి.
నా
పిల్లలు
నాతోనే
ఉన్నారు.
నా
మూడు
పెళ్లిళ్ల
ముగ్గురు
పిల్లలు
కలిగారు
అని
వీకే
నరేష్
తెలిపారు.

మొదటి భార్యతో విడాకులు
నా
మొదటి
పెళ్లి
నా
వయసు
19
ఏళ్ల
వయసులో
జరిగింది.
ఆ
వయస్సులో
పెళ్లి
అంటే
ఏమిటో
తెలియదు.
మా
అమ్మ
ఆరోగ్యం,
ఇతరత్రా
కారణాలతో
చిన్న
వయసులోనే
పెళ్లి
చేసుకోవాల్సి
వచ్చింది.
అయితే
వ్యక్తిగత
విభేదాల
వల్ల
మొదటి
భార్యతో
విడాకులు
తీసకొన్నాను.
ఆ
తర్వాత
పెళ్లి
చేసుకోవద్దని
అనుకొన్నాను.
ఆధ్మాత్మిక,
సమాజ
సేవలో
ఉండిపోయాను.
కానీ
మనం
ఒకటి
తలిస్తే..దేవుడు
ఒకటి
తలుస్తాడు
అనే
విధంగా
రెండో
పెళ్లి
జరిగింది
అని
వీకే
నరేష్
చెప్పారు.

రెండు, మూడు పెళ్లిళ్లు బ్రేకప్
ఆ
తర్వాత
నా
రెండో
పెళ్లి
అనుకోకుండా
జరిగింది.
నా
రెండో
భార్య
నా
కుటుంబ
విలువలు,
నా
సిద్దాంతాలు,
ఆలోచనలకు
అనుగుణంగా
ఉండేది.
నా
తల్లికి
కూడా
చాలా
ఇష్టం
ఉండేది.
దాని
వల్ల
సామాజిక
సేవకు
కూడా
తోడ్పాటు
అందించేది.
అయితే
అనుకోకుండా
రెండో
వివాహం
కూడా
బ్రేకప్
అయింది.
కానీ
మా
మధ్య
స్నేహపూరితమైన
వాతావరణం
ఉంది
అని
వీకే
నరేష్
తెలిపారు.
మూడో
పెళ్లి
రమ్యతో
కూడా
అనుకొని
పరిస్థితుల్లో
బ్రేకప్
అయింది
అని
అన్నారు.

పవిత్రా లోకేష్‌ను లిప్ లాక్ చేసి పెళ్లి ప్రకటన
నా
మూడో
వివాహం
బ్రేకప్
తర్వాత
పవిత్రా
లోకేష్‌తో
పరిచయం
జరిగింది.
మా
మధ్య
పరిచయం
మానసికంగా
దగ్గర
చేసింది.
నాకు
తోడు,
నీడుగా
ఉంటుందనే
భావన
కలిగింది.
అందుకే
నేను
పవిత్రా
లోకేష్‌తో
ట్రావెల్
అయ్యాను.
త్వరలోనే
పెళ్లి
చేసుకొంటానని..
తాజాగా
ఆమెకు
లిప్‌లాక్
చేసి
పెళ్లి
వార్తను
అందించారు.