ట్రెండింగ్: అమ్మాయి సెక్స్ చేస్తే తప్పా? అబ్బాయి చేస్తే:రష్మీ..అతడిని తగులుకుంటావా? చిన్మయికి షాక్

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా సింహాంద్రి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

ఏంటి అమ్మాయి సెక్స్ చేస్తే తప్పు.. అదే అబ్బాయి చేస్తే తప్పు లేదా? రష్మీ సెన్సేషనల్ కామెంట్స్

ఏంటి అమ్మాయి సెక్స్ చేస్తే తప్పు.. అదే అబ్బాయి చేస్తే తప్పు లేదా? రష్మీ సెన్సేషనల్ కామెంట్స్

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా అంతులేని ఫాలోయింగ్ కూడగట్టుకున్న రష్మీ.. హద్దు దాటితే ఎవ్వరినైనా కడిగిపారేస్తుంది. గతంలో చాలా సార్లు తనపై వస్తున్న కామెంట్లపై ఫైర్ అయిన రష్మీ.. తాజాగా మరోసారి తన విశ్వరూపం చూపించింది.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

విడుదలైన రోజు నేరుగా ఇంట్లోనే సినిమా.. జియో గిగా దెబ్బకు వణికిపోతున్న మాల్స్

విడుదలైన రోజు నేరుగా ఇంట్లోనే సినిమా.. జియో గిగా దెబ్బకు వణికిపోతున్న మాల్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ సోమవారం (ఆగస్ట్ 12) సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్ సంస్థ చేసిన ఈ ప్రకటనపై ఆర్ధిక విశ్లేషకులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పలు మల్టిప్లెక్స్ యజమానులు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ వారంతా చెబుతోందేంటి? వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

 చిరంజీవిని చూపిస్తూ ఈర్ష్యగా ఉందనేసిన హరీష్ శంకర్.. సెన్సేషనల్ కామెంట్

చిరంజీవిని చూపిస్తూ ఈర్ష్యగా ఉందనేసిన హరీష్ శంకర్.. సెన్సేషనల్ కామెంట్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలెబ్రిటీలు తమ భావాలను తెలపడానికి ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఫోటో పోస్ట్ చేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ హరీష్ ఏమన్నాడు. వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆయనకు మహిళే బలహీనత.. ఆ విషయం చెబితే దర్శకుడు చంపేస్తాడు.. కల్యాణి ప్రియదర్శన్

ఆయనకు మహిళే బలహీనత.. ఆ విషయం చెబితే దర్శకుడు చంపేస్తాడు.. కల్యాణి ప్రియదర్శన్

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. గ్యాంగ్‌స్టర్ జీవితం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రణరంగం సినిమా గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి కల్యాణి చెప్పారు. ఆమె చెప్పిన విషయాలు ఇవే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్‌బాస్‌కు ఆ సెలబ్రీటీలు వేస్ట్.. తమన్నా సెన్సేషన్.. బాబా భాస్కర్ కడుపున పుట్టి ఉంటే అంటూ..

బిగ్‌బాస్‌కు ఆ సెలబ్రీటీలు వేస్ట్.. తమన్నా సెన్సేషన్.. బాబా భాస్కర్ కడుపున పుట్టి ఉంటే అంటూ..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 షోలో మూడో వారం ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో ప్రవేశించి, ఇంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో హడావిడి చేసిన తమన్నా అర్ధాంతరంగా నిష్క్రమించింది. ఈ సందర్భంగా తమన్నాతో కలిసి ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించారు. ఆ గేమ్‌లో భాగంగా.. ఇంటి సభ్యుల గురించి తమన్నా ఏదైనా మాట్లాడవచ్చని చెప్పారు.. ఇంతకు తమన్నా ఏం మాట్లాడారంటే..

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

వరుణ్, వితిక నాటు రొమాన్స్‌.. శివజ్యోతి, రోహిణిపై బిగ్‌బాస్ దెబ్బ

వరుణ్, వితిక నాటు రొమాన్స్‌.. శివజ్యోతి, రోహిణిపై బిగ్‌బాస్ దెబ్బ

బిగ్‌బాస్‌లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి ఇంటి సభ్యులకు షాకిస్తూ బిగ్‌బాస్ కొత్తగా ప్రక్రియను మొదలుపెట్టి వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇంటిలో వరుణ్ సందేశ్, వితిక చిలిపి చేష్టలు, రొమాన్స్ ఆకట్టుకొన్నది. ఇక నామినేషన్ విషయంలో శివజ్యోతి, రోహిణికి బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఇంటి సభ్యుల గురించి వివరంగా చెప్పాల్సి వస్తే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

చిన్మయి ఇటు చూడు.. ఇతడిని కూడా తగులుకుంటావా.?: చిన్మయికి ఊహించని ప్రశ్న

చిన్మయి ఇటు చూడు.. ఇతడిని కూడా తగులుకుంటావా.?: చిన్మయికి ఊహించని ప్రశ్న

అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వచ్చిన ఈ సినిమా సెన్సార్ రిపోర్టుపై విమర్శలు వస్తున్నాయి. ఇందులోకి చిన్మయిని కూడా లాగుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

రష్మీతో సుధీర్ రొమాన్స్.. అంత మంది ఉన్నా మైమరచిపోయిన జంట.. ఫామ్‌లో ఉన్నాడన్న యాంకర్

రష్మీతో సుధీర్ రొమాన్స్.. అంత మంది ఉన్నా మైమరచిపోయిన జంట.. ఫామ్‌లో ఉన్నాడన్న యాంకర్

టాలీవుడ్ హీరోయిన్ కమ్ యాంకర్ రష్మీ గౌతమ్ - జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్లుగా వీళ్లపై వచ్చినన్ని రూమర్స్ మరే జంటపై వచ్చి ఉండవు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ ఓ షోలో అదిరిపోయే రేంజ్‌లో రొమాన్స్ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

అమలా పాల్ మరో న్యూడ్ వీడియో..

అమలా పాల్ మరో న్యూడ్ వీడియో..

దక్షిణాది హీరోయిన్ అమలా పాల్.. కొద్దిరోజులుగా ఈమె పేరు హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి కారణం అమలా పాల్ నటించిన 'అడై' చిత్రమే. ఈ సినిమాతోనే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇందులో నగ్నంగా నటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో ఓ న్యూడ్ సీన్ చిత్ర యూనిట్ విడుదల చేసింది.. తాజాగా ఓ వీడియో సాంగ్ వదిలింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

టాప్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం: కూతురు, తల్లిదండ్రులకు బెదిరింపులే కారణమట!

టాప్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం: కూతురు, తల్లిదండ్రులకు బెదిరింపులే కారణమట!

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో యాక్టివ్‌గా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపై తనదైన అభిప్రాయాలు వెల్లడిస్తూ ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. కొన్ని రోజులుగా ఆయన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై సైతం విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ కారణంగా ఆయన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తన కూతురును, తల్లిదండ్రులకు కీడు చేస్తామని బెదిరింపులు రావడం వల్లే చేసేది లేక తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

సోషల్ మీడియాను కుదిపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, ఝాన్సీ ముద్దు సీన్!

సోషల్ మీడియాను కుదిపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, ఝాన్సీ ముద్దు సీన్!

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మధుడు 2' శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముద్దు సీన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇది హీరో నాగార్జునతో అయితే ఇంతలా హాట్ టాపిక్ అయ్యుండేది కాదు. రకుల్, ఝాన్సీ మధ్య ఈ ముద్దు సీన్ ఉండటంతో ఈ విషయం వైరల్ అవుతోంది. సినిమాలో ఇలాంటి సీన్ ఒకటి ఉంటుందని ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

వరుసగా మూడు... శరీరం నొప్పిగా ఉన్నా మనసు సంతోషంగా ఉంది: శ్రద్ధా కపూర్

వరుసగా మూడు... శరీరం నొప్పిగా ఉన్నా మనసు సంతోషంగా ఉంది: శ్రద్ధా కపూర్


బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈ ఏడాది ఎన్నడూ లేనంత బిజీగా గడుపుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కష్టపడుతోంది. ఒకేసారి సాహో, చిచ్చోరే, స్ట్రీట్ డాన్సర్ చిత్రాలు చేస్తూ శారీరకంగా చాలా స్ట్రగుల్ అవుతోంది. అయితే ఇది కాస్త కష్టమే అయినా... మూడు పెద్ద సినిమాల్లో భాగం కావడం మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అంటోంది ఈ ముంబై బ్యూటీ.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X