For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: చెప్పుతో కొట్టే రోజు వస్తుంది.. అంత అహంకారమా?.. నాగబాబు కుట్ర అంటూ శ్రీరెడ్డి

  |

  గతవారం సినీ పరిశ్రమలో తారల ముచ్చట్లు, వివాదాస్పదమైన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. టాలీవుడ్ విషయానికి వస్తే నాగబాబు, బాలకృష్ణ మధ్య మాటల యుద్దం, ఇతర వివాదాస్పద కామెంట్లు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. పేట సినిమాకు థియేటర్లు కేటాయించకపోవడంతో అశోక్ వల్లభనేని, బాలీవుడ్ ఎంట్రీపై రాంచరణ్ కామెంట్లు, శ్రీరెడ్డి వివాదాస్పద వార్తలు వైరల్ అయ్యాయి. అలాంటి ట్రెండింగ్ స్టోరీలు మీకోసం..

   'చెప్పులతో కొట్టే రోజు వస్తుంది'.. రెండవ రోజు 'పేట' పరిస్థితి ఇది.. నిర్మాత తీవ్ర వ్యాఖ్యలు!

  'చెప్పులతో కొట్టే రోజు వస్తుంది'.. రెండవ రోజు 'పేట' పరిస్థితి ఇది.. నిర్మాత తీవ్ర వ్యాఖ్యలు!

  సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. పేట చిత్రానికి థియేటర్స్ కేటాయించడం లేదంటూ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాత అశోక్ వల్లభనేని గగ్గోలు పెడుతున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్‌పై ఎలా ఫైర్ అయ్యాడంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అతిగా ఆశ పడను.. రిస్క్ ఎందుకు.. రీ ఎంట్రీపై రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

  అతిగా ఆశ పడను.. రిస్క్ ఎందుకు.. రీ ఎంట్రీపై రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

  గత కొద్దికాలంగా రాంచరణ్ బాలీవుడ్‌కు దూరంగా ఉంటారు. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్‌లో భాగంగా రాంచరణ్ మాట్లాడుతూ బాలీవుడ్ ఎంట్రీపై వివరణ ఇచ్చాడు. రాంచరణ్ ఏమన్నాడంటే .. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వాళ్లు బాలయ్య సినిమా చూడకుండా నాగబాబు కుట్ర: విరుచుకుపడ్డ శ్రీరెడ్డి!

  వాళ్లు బాలయ్య సినిమా చూడకుండా నాగబాబు కుట్ర: విరుచుకుపడ్డ శ్రీరెడ్డి!

  బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు విడుదల చేస్తున్న వరుస వీడియోలపై శ్రీరెడ్డి స్పందించారు. బాలయ్య బాబు నటించిన 'ఎన్టీఆర్ కథానాయుడు' విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమా మెగా అభిమానులు చూకుండా ఎంతో కొంత ప్రభావం చూపాలనే ఉద్దేశ్యంతో కుట్రపూరితంగా మెగాబ్రదర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మీకెంత అహంకారం.. సంకర జాతి అంటూ.. బాలయ్య 5వ కామెంట్‌పై నాగబాబు!

  మీకెంత అహంకారం.. సంకర జాతి అంటూ.. బాలయ్య 5వ కామెంట్‌పై నాగబాబు!

  మెగా బ్రదర్ నాగబాబు, బాలయ్య మధ్య వివాదం కొనసాగుతోంది. బాలయ్య గతంలో చేసిన ప్రతి వివాదాస్పద వ్యాఖ్యకు నాగబాబు ధీటుగా జవాబిస్తున్నారు. ఇక బాలయ్య చేసిన 5వ కామెంట్ పై నాగబాబు తాజాగా స్పందించారు. నాగబాబు ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  23 భాషల్లో బయోపిక్.. సినీ చరిత్రలోనే సంచలనం..

  23 భాషల్లో బయోపిక్.. సినీ చరిత్రలోనే సంచలనం..

  దేశవ్యాప్తంగా బయోపిక్‌ల హవా కొనసాగుతున్నది. హిందీలో ధోని, మిల్కా సింగ్, మేరికోమ్ లాంటి ప్రముఖుల జీవిత కథతో వచ్చిన బయోపిక్స్ ప్రేక్షకుల ఆదరణ పెరిగాయి. తాజాగా బాలీవుడ్‌లో ప్రధాని నరేంద్రమోదీ పేరుతో మరో బయోపిక్‌కు విడుదలకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నా బాయ్‌ఫ్రెండ్‌ను గోకితే అంతే... పోయేటప్పుడు నా గంట తీసుకెళ్తావా? లిప్‌లాక్‌తో అలియా, రణ్‌వీర్

  నా బాయ్‌ఫ్రెండ్‌ను గోకితే అంతే... పోయేటప్పుడు నా గంట తీసుకెళ్తావా? లిప్‌లాక్‌తో అలియా, రణ్‌వీర్

  రణ్‌వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం గల్లీ బాయ్ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   తమ్ముడి భార్యతో సరసాలు.. సల్మాన్ ఖాన్ ఒళ్ళు మండేలా చేస్తున్న అర్జున్ కపూర్ వైఖరి!

  తమ్ముడి భార్యతో సరసాలు.. సల్మాన్ ఖాన్ ఒళ్ళు మండేలా చేస్తున్న అర్జున్ కపూర్ వైఖరి!

  అర్జున్ కపూర్ వలన సల్మాన్, బోనికపూర్ కుటుంబాల మధ్య చీలిక ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్జున్ కపూర్ తన రిలేషన్ షిప్స్ విషయంలో అనుసరిస్తున్న వైఖరే ఇందుకు కారణం అని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  క్రిష్ మీద నమ్మకం లేదు, చెడగొట్టాడు... బాలయ్య సూటవ్వడు: లక్ష్మీ పార్వతి సంచలనం

  క్రిష్ మీద నమ్మకం లేదు, చెడగొట్టాడు... బాలయ్య సూటవ్వడు: లక్ష్మీ పార్వతి సంచలనం

  బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదల వేళ తెలుగు మీడియా లక్ష్మీ పార్వతి స్పందన కోసం అన్వేషించింది. ఎన్టీఆర్ మూవీ కాబట్టి త్వరలో చూస్తాను. విమర్శించడానికైనా చూస్తానని చెప్పిన లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్, బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   దారుణం: సినిమా చూడ్డానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిపై పెట్రోలు పోసి నిప్పు!

  దారుణం: సినిమా చూడ్డానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిపై పెట్రోలు పోసి నిప్పు!

  హీరోలను అభిమానించడంలో తప్పులేదు... కానీ ఆ అభిమానం పిచ్చిగా మారితేనే ప్రమాదం. తమిళ హీరో అజిత్‌ వీరాభిమాని తన హీరో మూవీ 'విశ్వాసం' టికెట్ కొనుక్కునేందుకు డబ్బు ఇవ్వలేదని ఏకంగా తండ్రికి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   రజనీ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్... కత్తి పోట్లు, పరిస్థితి విషమం!

  రజనీ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్... కత్తి పోట్లు, పరిస్థితి విషమం!

  రజనీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రాలు తమిళనాడులో గురువారం గ్రాండ్‌గా విడుదలయ్యాయి. రిలీజ్ సందర్భంగా రజనీకాంత్ బేనర్‌ను కొందరు చించివేయడంతో ఇది అజిత్ అభిమానుల పనే అని భావించిన రజనీకాంత్ ఫ్యాన్స్ గొడవకు దిగారు. చివరకు ఇది ఉద్రిక్తంగా మారి కత్తిపోట్లకు దారితీసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మీ నోటి దురుసేంటి, చిరంజీవి ఫోన్ చేసి అడిగారా.. బాలయ్యపై కొనసాగుతున్న నాగబాబు వార్!

  మీ నోటి దురుసేంటి, చిరంజీవి ఫోన్ చేసి అడిగారా.. బాలయ్యపై కొనసాగుతున్న నాగబాబు వార్!

  మెగా బ్రదర్ నాగబాబు సంచలనం కొనసాగుతూనే ఉంది. నందమూరి బాలకృష్ణపై వరుసగా విమర్శలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బాలయ్య గతంలో చిరు, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో లేపాక్షి ఉత్సవాల సందర్భంగా బాలయ్య చిరుని ఉద్దేశించి చేసిన కామెంట్ కు నాగబాబు స్పందన ఇలా ఉంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నిర్మాతగా విజయ్ దేవరకొండ.. క్రేజీ దర్శకుడిని హీరోగా పెట్టి సినిమా..ఎవరా డైరెక్టర్ అంటే!

  నిర్మాతగా విజయ్ దేవరకొండ.. క్రేజీ దర్శకుడిని హీరోగా పెట్టి సినిమా..ఎవరా డైరెక్టర్ అంటే!

  పెళ్లిచూపులు చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను రఫాడిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నిర్మాతగా మారనున్నారనేది టాలీవుడ్ వర్గాల టాక్. అంతేకాకుండా ఓ యువ క్రేజీ డైరెక్టర్‌ను హీరోగా మార్చబోతున్నారట. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాకు ఇండస్ట్రీలో ఆఫర్లు రాక పోయినా పర్లేదు: హైపర్ ఆది

  నాకు ఇండస్ట్రీలో ఆఫర్లు రాక పోయినా పర్లేదు: హైపర్ ఆది

  జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది తన టాలెంటుతో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా జనసేన పార్టీకి తరుపున ప్రచారం చేస్తున్నారు. తాజాగా పాలకొల్లులో జనసేన యూత్ ఫోర్స్‌తో సమావేశం అయిన ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నాగబాబును చూస్తే ఈర్ష.. నన్ను మించిపోయాడు.. వర్మ ప్రశంసల వెనుక అసలు కారణం అదేనా?

  నాగబాబును చూస్తే ఈర్ష.. నన్ను మించిపోయాడు.. వర్మ ప్రశంసల వెనుక అసలు కారణం అదేనా?

  మెగా హీరోలతో దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వివాదంలో మెగా హీరోలపై కామెంట్లు చేయించారనే విషయంపై వర్మ మెగా ఫ్యాన్స్‌కు, హీరోలకు శత్రువుగా మారారు. నందమూరి బాలకృష్ణకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్న నాగబాబు తీరుకు వర్మ ఇప్పుడు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపిస్తున్నారు. వర్మ ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బాలయ్యకు సపోర్టుగా నాగబాబుకు శ్రీరెడ్డి కౌంటర్... పవన్ మీద వీడియోతో సంచలనం!

  బాలయ్యకు సపోర్టుగా నాగబాబుకు శ్రీరెడ్డి కౌంటర్... పవన్ మీద వీడియోతో సంచలనం!

  నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ మెగాబ్రదర్ నాగబాబు వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ స్టార్లపై బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి వేడిరగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి రంగంలోకి దిగి బాలయ్యకు సపోర్టుగా ఎటాక్ ప్రారంభించడం చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film industry caught in some sensational comments from stars. Nagababu, Balakrishna, Sri Reddy are top in the news. Petta, Vinaya Vidheya Rama, NTR Biopic, F2 movies are in news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X