bredcrumb

Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ

By Musti Prashanth
| Published: Sunday, February 5, 2023, 22:45 [IST]
Actress Shraddha Kapoor new social media record, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరోయిన్స్ లలో శ్రద్ధా కపూర్ ఒకరు. పోటీగా ఎంతమంది వస్తున్నా కూడా ఈ బ్యూటీ మాత్రం తనదైన శైలిలో ఆఫర్లు అందుకుంటుంది.
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
1/10

స్టార్స్ హీరోయిన్స్ చాలామంది ఉన్నా కూడా వారిలో శ్రద్ధా కపూర్ టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి.  బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది.
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
2/10

బాలీవుడ్ సెలబ్రిటీలలో శ్రద్ధా కపూర్ కూడా అత్యధిక వేగంగా ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం విశేషం. 
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
3/10

ఇక శ్రద్దా ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 75 మిలియన్స్ వరకు చేరింది. ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
4/10

ఇక రీసెంట్ గా ఇటీవల శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అత్యధికంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాను హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది. 
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
5/10

ఒక విధంగానే తన టాలెంట్ తోనే అమ్మడు తన ఫాలోవర్స్ సంఖ్యను ఎక్కువగా పెంచుకుంటుంది. ఇక గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే ఇంటర్నెట్ వైరల్ అవుతూ ఉంటాయి. 
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
6/10

ఇక శ్రద్ధ కపూర్ కు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.  సాహో సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకుంది.
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
7/10

శ్రద్దా కపూర్ కు వచ్చిన కొత్తలోనే ఆఫర్ల సంఖ్య ఎక్కువగానే పెరిగింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో శ్రద్ధా కపూర్ పోస్ట్ చేసే ఫోటోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. 
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
8/10

ఇక శ్రద్దా ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర డిఫరెంట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. 
Shraddha Kapoor: శ్రద్దా కపూర్ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది.. గ్లామర్ హద్దులు దాటేసిన ప్రభాస్ బ్యూటీ
9/10

సపోర్ట్ గట్టిగానే ఉన్నప్పటికీ కూడా మంచి టాలెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. సొంతంగా మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రభాస్ సాహో సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
X