bredcrumb

Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన

By Chetupelli Sanjivkumar
| Published: Saturday, September 24, 2022, 20:48 [IST]
Tollywood Beautiful Heroine Amala Paul Shares Her Latest Hot Photos In Beach And Pics Going Viral In Social Media.
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
1/10

తెలుగులో లూప్ సిద్ధాంతంతో వచ్చిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లో నటించిన అమలా పాల్ ఇటీవలే కడావర్ మూవీతో అలరించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది అమలాపాల్.
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
2/10

ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
3/10

ఆ మధ్య సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న కేరళ కుట్టి అమలా పాల్ మంచి స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. విభిన్నమైన కథ, కథనాలతో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. 
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
4/10

ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్ లు మరి అరాచకం సృష్టిస్తున్నాయి. తాజాగా పొట్టి దుస్తుల్లో ఎద అందాలతో పాటు షోల్డర్ బ్యూటీని ఘాటుగా ప్రదర్శించింది. ఓ వైపు నీలి సముద్రం.. మరోవైపు అమలా పాల్ అందంతో కమెరాకు ఇచ్చిన పోజులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.  
Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
5/10

అయితే సినిమాల్లో అందమైన కట్టుబొట్టుతో కనిపించే అమలా పాల్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. ఇటీవల ఆమె పెట్టే పోస్టులు చూస్తుంటే బీచ్ వేకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
6/10

ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఆహాలో 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.

Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
7/10

దీని తర్వాత ఆమె జెట్ స్పీడ్‌తో వెళ్తోంది. తెలుగులో పెద్దగా విజయాలను సొంతం చేసుకోలేకపోయిన అమలా పాల్.. మిగిలిన దక్షిణాది భాషల మీదనే ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వేరే ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. 

Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
8/10

విజయ్‌తో పెళ్లి జరిగిన తర్వాత అమలా పాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, అతడికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మాత్రం వరుసగా మూవీలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం 'ఆమె/అడై' అనే సినిమాలో నగ్నంగా నటించి రచ్చ చేసింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. 

Amala Paul: జాకెట్ తీసి మరి అమలా పాల్ రచ్చ.. బీచ్ లో హాట్ గా అందాల ప్రదర్శన
9/10

తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన ఈ ఇద్దరూ.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ అంశం నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+