bredcrumb

Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?

By Musti Prashanth
| Published: Sunday, August 22, 2021, 15:53 [IST]

Andhrudu movie heroine Gaurie Pandit Dwivedi latest photos, ఆంధ్రుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఢిల్లీ బ్యూటీ గౌరీ పండిట్. బాక్సాఫీస్ వద్ద ఆంధ్రుడు సినిమా అనుకున్నంతగా హిట్ కాకపోయినా కూడా అందులో నటించిన వారికి మంచి గుర్తింపు దక్కింది. సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
1/10

సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
2/10

ఆంధ్రుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఢిల్లీ బ్యూటీ గౌరీ పండిట్.
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
3/10

 బాక్సాఫీస్ వద్ద ఆంధ్రుడు సినిమా అనుకున్నంతగా హిట్ కాకపోయినా కూడా అందులో నటించిన వారికి మంచి గుర్తింపు దక్కింది.
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
4/10

ఒక విధంగా, ప్రాణంలో ప్రాణంగా.. అనే పాట ద్వారా గౌరీ పండిట్ కు మంచి గుర్తింపు దక్కింది.
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
5/10

సినిమాలో ఆమె చేసిన పాత్ర ఓ వర్గం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
6/10

ఆ సినిమా పరిచయం అనంతరం గౌరీ మళ్ళీ తెలుగులో వెంటనే అవకశాలు అందుకోలేకపోయింది
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
7/10

హిందీలో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అమ్మడికి లక్కు కలిసి రాలేదు.
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
8/10

ఇక తెలుగులో చివరహా హౌస్ ఫుల్ అనే సినిమాలో నటించిన అనంతరం ఈ బ్యూటీ మళ్ళీ వెండితెరపై కనిపించలేదు.
 Gaurie Pandit: ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా?
9/10

2011లో హిందీ యాక్టర్, ప్రొడ్యూసర్ అయినటువంటి  నిఖీల్ ద్వివేదిని పెళ్లి చేసుకొని సినిమాలను దూరం పెట్టేసింది.
X