bredcrumb

మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. మీరు ఎప్పుడూ చూడని అషికా పదుకోన్ ఫోటోలు

By Bhargav Reddy
| Updated: Wednesday, July 28, 2021, 13:33 [IST]

Ashika Gopal Padukone was born on 29th June 1996 to Gopal in Udupi, Karnataka. She debuted with kathalo rajakumari. and now she is acting as lady lead in trinayani serial.

మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. మీరు ఎప్పుడూ చూడని అషికా పదుకోన్ ఫోటోలు
1/12

మొదటి సీరియల్ తోనే మంచి టీఆర్పీ రేటింగ్ తో ఆ సీరియల్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించింది. 

మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. మీరు ఎప్పుడూ చూడని అషికా పదుకోన్ ఫోటోలు
2/12

ఆషిక గోపాల్ పదుకొనె అంటే టక్కున గుర్తు పట్టడం కష్టం కానీ త్రినయని సీరియల్ లో నయని అనగానే అందరూ ఇట్టే గుర్తు పడతారు.

మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. మీరు ఎప్పుడూ చూడని అషికా పదుకోన్ ఫోటోలు
3/12

స్టార్ మాలో ప్రసారం అయిన కథలో రాజకుమారి సీరియల్ తో ఆమె తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది.

మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. మీరు ఎప్పుడూ చూడని అషికా పదుకోన్ ఫోటోలు
4/12

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని అనే సీరియల్ లో నటిస్తోంది.

మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. మీరు ఎప్పుడూ చూడని అషికా పదుకోన్ ఫోటోలు
5/12

ఈ సీరియల్ లో సంప్రదాయబద్దంగా కనిపిస్తూ తన అందం, అభినయంతో ఎంతో మంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకుంటోంది. 

మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. మీరు ఎప్పుడూ చూడని అషికా పదుకోన్ ఫోటోలు
6/12

ఎప్పుడూ సంప్రదాయబద్దంగా కనిపించే ఆమె మోడ్రన్ డ్రెస్సుల్లో కూడా అలరిస్తూ ఉంటుంది.

మోడ్రన్ డ్రెస్సుల్లో నయని.. మీరు ఎప్పుడూ చూడని అషికా పదుకోన్ ఫోటోలు
7/12

త్రినయని సీరియల్ హీరోయిన్ ఆషిక గోపాల్ పదుకొనె మోడ్రన్ డ్రెస్ లో ఎలా ఉంటుందో చూసేయండి మరి.

8/12

9/12

X