bredcrumb

Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

By Rajababu A
| Published: Monday, September 13, 2021, 12:03 [IST]
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
1/9

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి, మయూఖ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వాహకురాలు పద్మావతి సోమవారం ఉదయం బసవతారకం హాస్పిటల్‌లో మరణించారు. 
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
2/9

గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న పద్మావతి చికిత్స పొందుతూ బసవతారకం హాస్పిటల్‌లో ఈ లోకాన్ని వీడారు. 
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
3/9

బసవతారకం హాస్పిటల్‌లో పద్మావతి పార్తీవదేహం
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
4/9

భార్య పద్మావతితో సంతోషంగా నటుడు ఉత్తేజ్ (ఫైల్ ఫోటో)
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
5/9

భార్య పద్మావతి మరణంతో గుండెలు పగిలేలా రోదిస్తున్న ఉత్తేజ్‌ను ఓదార్చుతున్న చిరంజీవి. ఓ దశలో చిరంజీవి కూడా కంటతడి పెట్టుకోవడం అందర్నీ విషాదానికి గురిచేసింది. 
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
6/9

ఉత్తేజ్ కూతురు మయూఖను ఓదార్చుతున్న మెగాస్టార్ చిరంజీవి
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
7/9

పరామర్శించడానికి వచ్చిన చిరంజీవి కాళ్లపై పడి భోరున విలపిస్తున్న నటుడు ఉత్తేజ్
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
8/9

ఉత్తేజ్ కూతురు మయూఖను ఓదార్చుతున్న సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
9/9

విషాదంలో మునిగిన ప్రకాశ్ రాజ్, ఇతర సినీ నటులు
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+