bredcrumb

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!

By Joudi Jyothi
| Published: Sunday, December 3, 2023, 19:38 [IST]
Actress Gnaneshwari Kandregula is Very Active on Social Media. She Recently Shared Her Hot Looking Phots on Instagram. బాలీవుడ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కండ్రేగుల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
1/10

జ్ఞానేశ్వరి కండ్రేగుల.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
2/10

అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో సినీ రంగంలో కొనసాగుతున్న ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
3/10

ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
4/10

ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంటుంది. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
5/10

తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
6/10

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన హాట్ ఫొటోలను షేర్ చేసింది. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
7/10

పర్పుల్ కలర్ అదిరిపోయే గౌన్ వేసుకొని అద్భుతమైన స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగింది. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
8/10

అందులో జ్ఞానేశ్వరి అందాలు అదిరిపోయాయి. చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే కుర్రకారును మాయ చేస్తోందీ ముద్దుగుమ్మ. 

Gnaneshwari Kandregula: జ్ఞానేశ్వరి గ్లామర్ ట్రీట్.. ఇంత అందంగా ఈమెను ఎప్పుడూ చూసుండరు!
9/10

నెటిజెన్లు కూడా జ్ఞానేశ్వరి అందాలకు ఫిదా అయిపోతూ.. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+