By
Siva Kodati
| Published: Saturday, January 3, 2026, 22:41 [IST]
హీరోయిన్ హన్సికా మోత్వానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
2026 వైపు చూస్తున్నానంటూ కవ్వింపులు... బ్లాక్ డ్రెస్‌లో హన్షికా మోత్వానీ తళుకులు | Actress Hansika Motwani Stunning In Black Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-hansika-motwani-stunning-in-black-dress-her-latest-photos-here-fb104511.html
చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ అందుకున్నారు హన్సిక మోత్వానీ. తొలుత హిందీలో నటించినా.. ఆ తర్వాత తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురుతో తెలుగువారిని పలకరించారు.
2/5
2026 వైపు చూస్తున్నానంటూ కవ్వింపులు... బ్లాక్ డ్రెస్‌లో హన్షికా మోత్వానీ తళుకులు | Actress Hansika Motwani Stunning In Black Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-hansika-motwani-stunning-in-black-dress-her-latest-photos-here-fb104511.html#photos-1
తన లేత అందాలు, క్యూట్ స్మైల్‌తో కుర్రకారుని కవ్వించింది హన్సిక. ఆ తర్వాత కందిరీగ, బిల్లా, మస్కా, కంత్రీ, దేనికైనా రెడీ తదితర చిత్రాలలో నటించింది. టాలీవుడ్‌లో వచ్చిన ఫేమ్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టి.. అక్కడా అలరించారు హన్సిక. ఈ దశలో హన్సికపై ఎన్నో రూమర్లు వైరల్ అయ్యాయి.
3/5
2026 వైపు చూస్తున్నానంటూ కవ్వింపులు... బ్లాక్ డ్రెస్‌లో హన్షికా మోత్వానీ తళుకులు | Actress Hansika Motwani Stunning In Black Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-hansika-motwani-stunning-in-black-dress-her-latest-photos-here-fb104511.html#photos-2
కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన హన్సిక ఆయనతో పెళ్లి వరకు వెళ్లిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఏం జరిగిందో? ఏమో కానీ చివరి నిమిషంలో ఈ జంట విడిపోవడంతో అభిమానులు, చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది.
4/5
2026 వైపు చూస్తున్నానంటూ కవ్వింపులు... బ్లాక్ డ్రెస్‌లో హన్షికా మోత్వానీ తళుకులు | Actress Hansika Motwani Stunning In Black Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-hansika-motwani-stunning-in-black-dress-her-latest-photos-here-fb104511.html#photos-3
ఆ తర్వాత హన్సికకు అస్సలు టైం కలిసి రాలేదు.. చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడం, విపరీతంగా బరువు పెరిగిపోవడంతో ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. ఇదే సమయంలో తన చిన్న మిత్రుడు సొహైల్ కతూరియాతో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడింది.
5/5
2026 వైపు చూస్తున్నానంటూ కవ్వింపులు... బ్లాక్ డ్రెస్‌లో హన్షికా మోత్వానీ తళుకులు | Actress Hansika Motwani Stunning In Black Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-hansika-motwani-stunning-in-black-dress-her-latest-photos-here-fb104511.html#photos-4
కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ ఇటీవల ఈ జంట విడిపోయినట్లుగా బీటౌన్‌లో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం హన్సిక తన తల్లి దగ్గరే ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. తాజాగా న్యూఇయర్‌ను పురస్కరించుకుని బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను హన్సిక షేర్ చేశారు.